టీచర్
టీచర్
మా పాఠశాలల్లో ఉంది ఒక టీచర్,
మాకు ప్రతి పనిలో చేస్తారు ఫేవర్,
మాకు సమాజంలో ఎలా వుండాలో;
మా జీవితానికి ఇచ్చారు ఫ్యూచర్,
మా ఫ్యూచర్లొ అవ్వాలి టీచర్ ,
మా టీచర్ని మరచిపోలేము ఫర్ ఎవర్.
మా పాఠశాలల్లో ఉంది ఒక టీచర్,
మాకు ప్రతి పనిలో చేస్తారు ఫేవర్,
మాకు సమాజంలో ఎలా వుండాలో;
మా జీవితానికి ఇచ్చారు ఫ్యూచర్,
మా ఫ్యూచర్లొ అవ్వాలి టీచర్ ,
మా టీచర్ని మరచిపోలేము ఫర్ ఎవర్.