STORYMIRROR

KALPANA GAJULA

Classics

3  

KALPANA GAJULA

Classics

మామిడి మహ రాజు

మామిడి మహ రాజు

1 min
133

పసిడి వనేల మెరుపు..!

చూపుతిప్పుకోలేని అందం..!

చూడగానే నోరూరుతుంది..!

మత్తెక్కించే వాసన..!

మనసు దోచే మధురం..!

తేనే కన్న తీయనైనది..! 

చెక్కర ధారల్లో పండినది..!

తానివితీరని కమ్మదనం..! 

ఎంత తిన్న వద్దన్నం..!

ఎలా తిన్న రూచికరం..!

యుగయుగలది ఈ ఫలం..!

మానవునకు ది ప్రతి ఫలం..!

ప్రతి వసంతంలో సఫలం..!

ధరణి లో దాగే సుగుణం 

ప్రకృతి ప్రసాదించిన పుణ్య ఫలం..!

ఆస్వాదించే కొద్దీ ఆనందాల అనుభూతి...!!


దేని గురించి ఈ వర్ణన అంటూ కంగారుపడకండి.. 

ఫలదిపతి ఐన మన మామిడి రారాజు మహౕ రాజు 

గురించే ఈ వర్ణన..!! కల్పన గాజుల...!!



Rate this content
Log in

Similar telugu poem from Classics