STORYMIRROR

Vipin Vipin

Drama

4.6  

Vipin Vipin

Drama

ఆశావాదం

ఆశావాదం

1 min
249


నవ్వకు నవ్వుకు నవ్వద కాలం,

కాదది కలకాలం, 

ఇది కాలం మాయాజాలం,

సుఖమనుకో శూన్యం శబ్దం,

అన్నిటికీ ఉన్నది అంతం,

అవతల అందునేమో అర్థం,

ఇవతలి నుంచి యోచన వ్యర్థం,

ప్రశ్నల ఆ పరుగుల పందెం,

గెలిచే దెప్పుడూ రంగుల రాట్నం,

పిలిచేదొక్కటే పీనుగుల మైదానం,

అక్కడ ఆడే ఆటే ఆశావాదం...


Rate this content
Log in

Similar telugu poem from Drama