Ambica Lakshmi

Tragedy Inspirational Children

4  

Ambica Lakshmi

Tragedy Inspirational Children

నాట్య కళ

నాట్య కళ

1 min
304


అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆమె పుట్టుకతోనే తల్లిలా నాట్యం అంటే విపరీతమైన ఇష్టంతో పెరిగింది

కానీ తండ్రికి నాట్యం అంటే బొత్తిగా నచ్చేది కాదు

అసలు ఆమెను నాట్యం చెయ్యడానికి నాట్య కళాశాలకు పంపేవాడు కాదు

కానీ తల్లి నాట్యాన్ని చిన్నప్పుడు అభ్యసించడం వల్ల కూతురికి తండ్రి ఇంట్లో లేనప్పుడు నేర్పిస్తూ ఉండేది

అలా ఆమె చాలా అభివృద్ధి చెందింది

ఒకానొక రోజు తండ్రి కూతురు నాట్యం చేస్తుంది అని పోటీల్లో పాల్గొంటుంది అన్న విషయం తెలిసి

కూతురును హెచ్చరించాడు

అయినా కూతురు వినకుండా నాట్యాన్ని చేస్తూనే ఉండేది

తండ్రి ఇంకా ఉండబట్టలేక కూతురు రెండు కాళ్ళు నరికేశాడు

కూతురు తండ్రి చేసిన పనికి నిస్ప్రుతు చెందలేదు

ఆ విరిగిన కాళ్ళతోనే మళ్ళీ నాట్యం చెయ్యడం మొదలు పెట్టింది

పెద్ద పేరు ప్రక్యతి తెచ్చుకుంది


నీతి :

ఒక మార్గం మూసుకుపోయిన్నప్పుడు మరొక మార్గం కచ్చితంగా తెరుచుకునే ఉంటది కొంచం బాధగా ఉండొచ్చు కానీ భరించి ముందుకు వెళ్లగలిగితే జీవితం పూల బాట అవుతుంది

సాధించాలి అనే తపన ఉంటే అసాధ్యం అని పదం మీ ముందుకు రాదు.



Rate this content
Log in

Similar telugu story from Tragedy