STORYMIRROR

Ambica Lakshmi

Children Stories Drama Fantasy

4.5  

Ambica Lakshmi

Children Stories Drama Fantasy

జాబిల్లి మనస్సు

జాబిల్లి మనస్సు

2 mins
8

చందమామ రావే జాబిల్లి రావే,రావో చందమామ మా వింతగాధ వినుమా, అని ఎంతో మంది గొప్ప గొప్ప సంగీత దర్శకులు పాడారు. మన చిన్నతనంలో  అమ్మలు మనకి చందమామను చూపించు గోరుముద్దలు తినిపిస్తారు.అలాగే పేదైన తరవాత ప్రేయసికి  కోపం వచ్చినటైతే ప్రియుడు చందమామతో తన ప్రేయసి అందని పోలుస్తూ తన కోపం పోయేలా చేస్తాడు.అలాంటి చందమామకు ఒక్క కథ ఉంది మనుషులకే కాదు నాకు ఒక్క మనసు ఉంది అని ఇలా చెప్పసాగింది.

                              దూరం నుంచి చూసి నా అంత అందం లేదు అంటారు అదే నా దగ్గరకు వస్తే మాత్రం మొత్తం గుంటలు గోతుకులు అని చెప్తారు.చిన్నప్పుడు నన్ను చూసి అందని చెంద్రమ అందమా అంటారు కానీ పెద్దవాళ్ళు అయిన తరవాత నన్ను పెద్దగా పట్టించుకోరు.నా ఉనికి ఎల్లపుడూ ఉంటాది కానీ రాత్రి చీకటిలో నా విలువ తెలుస్తుంది.ఏదైనా చీకటి లేనిదే వెలుగుకు విలువ ఉండదు.నేనంటూ లేకుంటే సముద్రంలో అలలు ఉండవు.పూర్ణిమ రోజున నేన్ను పూర్తిగా ఉంటూ అమావాస్య రోజున మయం అయిపోత అని అనుకుంటున్నారా అయితే మీరు మోసపోయారు నేన్ను ఎప్పుడు పూర్తిగా ఉంటాను భూమి ఎలా సూర్యుడి చుట్టూ తిరుగుతుందో నేన్ను అలానే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాను.తెల్లగా గుండ్రంగా భూమిని ఎల్లపుడూ చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రపంచంలో నన్ను చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.శివుని పైన ఉన్న నెలవంకను నెన్నే.మీరు పూజిస్తే దైవని అవుతా ఆదరిస్తే స్నేహాన్ని అవుతా చీకటిలో అశా దీపాని అవుతా సూర్యుని వెలుతురులో మయమౌత కవులకి కవితనౌత. నాకు స్నేహితులు ఉన్నారు వారు ఎవరో కాదు నక్షత్రాలు వాటిని చుక్కలు అని కూడా అంటారు వాళ్ళు నాకు కొంచం దూరంలో ఉంటారు కానీ అందరికీ వారు నాపక్కన ఉన్నట్టు ఉంటుంది అది నిజం కాదు వారు నన్ను మించి ఎత్తులో ఉంటారు వారి సంఖ్య బాగా ఎక్కువ నక్షత్రాలకు మరణం ఉంటుంది కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది  వాటి వయస్సు నక్షత్రాలు సూర్యుని కన్న ఎత్తులో ఉంటాయి అందుకన్నే అవి మనకి అంత చిన్నగా కనిపిస్తాయి. నాకు చాలా పేరులు ఉన్నాయి. జాబిల్లి అంటారు వెన్నల అంటారు అని ఇలా తన్న మనసులోని మాటను వెక్తం చేసింది చందమామ.

                                (సమాప్తం)



Rate this content
Log in