చూసాను
చూసాను
చూసాను తన రూపం
కళ్ళతో!
మనసుతో!
కానీ..!!!
సుదూరమైన తన చిరున్నవ్వు
నన్ను తాకనే తన చెక్కిలి చిరునవ్వు తో!
కానీ..!!!
అవ్వలేదు పరిచయం
ఇంకా అధారాలతో!!?
చూసాను తన రూపం
కళ్ళతో!
మనసుతో!
కానీ..!!!
సుదూరమైన తన చిరున్నవ్వు
నన్ను తాకనే తన చెక్కిలి చిరునవ్వు తో!
కానీ..!!!
అవ్వలేదు పరిచయం
ఇంకా అధారాలతో!!?