STORYMIRROR

M " S R R" ✍️.

Tragedy

4  

M " S R R" ✍️.

Tragedy

కన్నీరు- సుశీల రమేష్.కవిత.

కన్నీరు- సుశీల రమేష్.కవిత.

1 min
653

నా జీవిత పయనం లో

కన్నీటిని దాటి పోగలనా.

నీవు లేని జీవితం ఉంటుందా

నీవు నా ఆనందంలో తోడు ఉన్నావు

నీవు బాధలో తోడు ఉన్నావు 

నీవు నా గెలుపులో తోడు ఉన్నావు..

నీవు నా ఓటమిలో తోడు ఉన్నావు.

నీవు పుట్టక లో తోడు ఉంటావు

నీవు ఆత్మీయుల ఎడబాటున 

తోడు ఉంటావు.

అందరికీ అన్నీ ఉండకపోవచ్చు కానీ

అన్ని వేళలో నీవు అందరికి 

అందుబాటులో ఉంటావు.

ఓ కన్నీటి సముద్రమా

జీవితంలో నీ పాత్ర లేని ఘడియ లేదు.



Rate this content
Log in

Similar telugu story from Tragedy