STORYMIRROR

Vemuluri Satish

Action Fantasy Thriller

4  

Vemuluri Satish

Action Fantasy Thriller

world under 19.47

world under 19.47

14 mins
324

 WORLD UNDER             

      19.47


PART-1 :- MISSION QURA.


ఈ కథ భారత్ దేశంలో ఉన్న కొన్ని weapons and treasure సెక్టార్స్ గురించి చెప్తుంది. బయట ఉన్న సాధారణ ప్రజలకు ఆ సెక్టార్స్ లో ఏం ఉన్నాయో తెలియదు. అయినప్పటికీ కొంతమంది టెర్రరిస్టులకు ఆ సెక్టార్స్ పై వ్యామోహం పెరిగింది. అసలు ఆ సెక్టార్స్ లో ఏం ఉన్నాయ్? దాన్ని అంత సీక్రెట్ గా ఎందుకు ఉంచారో తెలుసుకోవాలంటే ఈ కథ చదివి తెలుసుకోండి.


బాగా వర్షం కురుస్తున్న రాత్రి. ఆర్మీ headquarters నుంచి కమాండర్ కిషోర్ కర్నల్ కి ఒక కాల్ ఈ విధంగా వచ్చింది," హెల్లో! మిష్టర్ కర్నల్. మాకు వచ్చిన సమాచారం ప్రకారం U.S.A టెర్రరిస్ట్ టైసాన్ మన సెక్టార్స్ పై ఆటాక్ చేసి ఆ weapons నీ దొంగిలిచబోతున్నడు. కాబట్టి వెంటనే ఆ weapons నీ అక్కడ నుంచి మార్చండి". 


"కానీ ఆ సెక్టార్స్ నీ కాపాడిన వారిలో ఒక్కడు మిషన్ లో చనిపోయాడు. ఇంకొకడు టైకాన్ చేతిలో చనిపోయాడు. ఆ సెక్టార్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఎం చేయగలం"అని కర్నల్ అన్నాడు.


"అందుకే ఆ సెక్టార్స్ నీ వెతికి పట్టుకోవడానికి ఒక చురుకైన ఆర్మీ పర్సన్ నీ పంపిస్తున్నాను"అని ఆర్మీ headquarters కర్నల్ కి చెప్పింది.


"ఆర్మీ పర్సన్ ? ఎవరు ఆ ఆర్మీ పర్సన్?" అని కర్నల్ అడుగుతాడు.


" MAJOR KARTHIK" అని headquarters సమాధానం ఇస్తుంది.


ఇండియా బోర్డర్ లో మేజర్ కార్తీక్ తన టీమ్ కి గన్ షూటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వడం complete చేసి జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తన పై ఆఫీసర్ వచ్చి తన పోస్టింగ్ గురించి చెప్తాడు. అయితే మేజర్ కార్తీక్ పోస్టింగ్ వివరాలు అడుగుతుంటే,ఆఫీసర్ ఇలా అన్నాడు ," మేజర్ కార్తీక్. ఆ డీటైల్స్ నాకు పూర్తిగా తెలియదు. బట్ నీ అవసరం అక్కడ చాలా ఉందని మాత్రం తెలుసు. సో వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి నువ్వు సౌంత్ ఇండియా కి వెళ్ళాలి. ఎందుకంటే నీ మిషన్ అక్కడే. కానీ అంతకంటే ముందుగా నువ్వు ఢిల్లీకి వెళ్ళి కర్నల్ నీ కలువు". దీనికి మేజర్ సరే అని చెప్పి బయలుదేరడానికి సిద్దం అవుతాడు. అలా కొంత సమయానికి ఫ్లైట్ లో ఇండియా బోర్డర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. మేజర్ కార్తీక్ వెళ్ళి కర్నల్ నీ కలిశాడు.


"గుడ్ మార్నింగ్ సార్! నా పేరు కార్తీక్. మీరు చేస్తున్న మిషన్ కి నన్నే అప్పాయింట్ చేశారు"అని కార్తీక్ అన్నాడు.

"ఓహ్ కమాన్ యంగ్ మ్యాన్. నైస్ టు మీట్ యూ. రా వచ్చి ఇలా కూర్చో" అని కర్నల్ అంటాడు.


కార్తీక్ కర్నల్ ముందు కూర్చొని ఇలా అంటాడు," సార్.ఇంతకు నేను చెయ్యవలసిన మిషన్ ఏంటి?".


దానికి కర్నల్," నీ మిషన్ ఎం లేదు. కేవలం మాకు కావాల్సిన రెండు సెక్టార్స్ నీ కనిపెట్టాలి. మాకు ఆ సెక్టార్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎందుకంటే ఆ సెక్టార్స్ నీ కాపాడిన ఇద్దరు చనిపోయారు. సో మిస్టర్ కార్తీక్ నువ్వే ఆ సెక్టార్స్ నీ కాపాడాలి"అని అంటాడు.


" అసలు అవి ఏం సెక్టార్స్? అందులో ఎం ఉన్నాయి?" అని కార్తీక్, కర్నల్ నీ అడుగుతాడు.


దానికి కర్నల్ ఈ విధంగా గా సమాధానం ఇస్తాడు," అవి సెక్టార్ 19 మరియు సెక్టార్ 47. ఇందులో ఉండేవి మామూలుగా దొరికే weapons కాదు. హైలీ చర్జ్డ్ మరియు డేంజరస్ weapons".


" అసలు అందులో ఏం ఉన్నాయ్?" అని కార్తీక్ అడిగాడు.


" It contains most powerful missile launcher QURA" అని కర్నల్ అంటాడు.


"Powerful missile launcher QURA నా " అని అంటాడు కార్తీక్.


"అవును అది one of the most popular missile launcher. దీన్ని కసిం ఖాన్ అనే మన సైంటిస్ట్ ఆ మిస్సైల్ కి ఒక బ్లాక్ బ్యాటరీ తయారు చేశాడు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ దేశమే అంతం అయిపోతుంది.ఇది ఒక టెర్రరిస్ట్ చేతికి కూడా వెళ్ళింది. కానీ మన ఆ ఇద్దరు సోల్డర్స్ దాన్ని కాపాడారు." అని కర్నల్ వివరిస్తాడు.


"ఓహ్ నో అది అంత డేంజర్ ఆ. ఇంతకు ఆ సోల్జర్స్ పేర్లేంటి?" అని కార్తీక్ అడుగుతాడు.


"వారి పేర్లు తెలుసుకోవాలని అంత ఆశగా ఉందా. అయితే చెప్తా విను. సెక్టార్ 19 కి రక్షకుడు

 AGENT SATHISH IYKER.

 సెక్టార్ 47 కి రక్షకుడు SURENDAR. సెక్టార్ 19లో QURA ఉంది. సెక్టార్ 47లో ఆ బ్లాక్ బ్యాటరీ ఉంది."అని కర్నల్ చెప్తాడు.


"ఒకసారి వారి ఫోటో చుడోచ్చా" అని కార్తీక్ అడిగాడు.


కర్నల్ ఒక చిరు నవ్వు నవ్వి," రా తీసుకొని వెళ్తా" అంటూ కర్నల్ కార్తీక్ నీ ఒక రూమ్ కి తీసుకొని వెళ్ళాడు. ఆ రూమ్ లో దేశం కోసం ఫైట్ చేసి ప్రాణాలు ఇచ్చిన వారందరి ఫొటోస్ అక్కడ ఉన్నాయి. కర్నల్ రెండు ఫోటోలను పాయింట్ చేసి వేరే ఆ ఇద్దరు సోల్జర్స్ అని చెప్తాడు. కార్తీక్ చూస్తాడు. " నాకు వారు చేసిన మిషన్ గురించి చెప్పండి. అప్పుడే నాకు ఆ సెక్టార్స్ పట్టుకోవడానికి విలైతుంది"అని కార్తీక్ అడిగాడు. 


"హ సరే రా అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం" అని కర్నల్ చెప్పి. ఆ మిషన్ గురించి చెప్తాడు.


(Flash back about mission QURA)


సతీష్ మరియు సురేందర్ ఒక హోలీ ఉత్సవం లో చిందులేస్తున్నారు. ఇంతలో సతీష్ కి ఇండియన్ లాబ్ సైంటిస్ట్ నుంచి కాల్ వచ్చి పక్కకి వస్తాడు. సతీష్ కాల్ లిఫ్ట్ చేసి," చెప్పండి రాజా రావు గారు ఇలా కాల్ చేశారు?" అని అంటాడు.


" ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడాలి వీలైనంత త్వరగా మీరు ల్యాబ్ కి వచ్చేయండి" అని రాజారావు అంటాడు.


" మేము ఇప్పుడు మాలిక్ నీ పట్టుకోవడానికి UNDERCOVER లో ఉన్నాం.కానీ వీలైనంత త్వరగా వస్తాం " అని చెప్పి సతీష్ కాల్ కట్ చేస్తాడు. సతీష్ వెంటనే సురేందర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు.


" ఆ విషయం తర్వాత చూద్దాం ముందు అక్కడ మాలిక్ వెళ్ళిపోతున్నాడు వెంటనే బైక్ స్టార్ట్ చెయ్యి" అని సురేందర్ అంటాడు. సతీష్ వెంటనే బైక్ స్టార్ట్ చేసి మాలిక్ కార్ నీ ఫాలో అవుతారు. మాలిక్ కి ఎందుకో డౌట్ వచ్చి కార్ నీ తన దెన్ సైడ్ తీసుకెళ్తాడు. అప్పటికే మాలిక్ మనుషులు చేతిలో రాడ్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. మాలిక్ కార్ దిగి వెళ్ళి తన మనుషుల వైపు నిల్చున్నాడు. సురేందర్ బైక్ దిగి పక్కకు నిల్చున్నాడు. సతీష్ ఒక్కసారిగా తన బైక్ హ్యాండిల్ లోనుంచి రెండు కత్తులు తీసి గాల్లోకి ఎగురుతడు. ఆ కత్తులు చాలా షార్ప్ గా మరియు ఇష్టం వచ్చినట్లుగా ఫోల్డ్ చేసి సీక్రెట్ గా దాచి పెట్టే విధంగా గా తయారు చేయించాడు. సతీష్ ఒక కత్తి తీసుకొని సురేందర్ కి మరొకటి ఇచ్చాడు.మాలిక్ మనుషులు ముందుకి వస్తున్నారు. వీళ్ళు కూడా ముందుకి వెళ్ళారు. వారి మధ్య వైరం సాగుతుండగా మాలిక్ పరుగులు తీసాడు. సతీష్ దాన్ని గమనించి ," సురేందర్ మాలిక్ వెళ్ళిపోతున్నాడు విల్లని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి వాడిని పట్టుకో"అని అంటాడు. సురేందర్ వెళ్తుండగా ఒకడు సురేందర్ షర్ట్ నీ గట్టిగ పట్టుకుంటాడు. అయితే సురేందర్ కత్తితో వాడిని పొడిచి ముందుకి విసిరేసాడు. వాడితో పాటు తన షర్ట్ కూడా చినిగి పోయింది. అలాగే మాలిక్ నీ వెంబడించి తల మీద కట్టిగ కొడతాడు. ఇంతలో సతీష్ బైక్ మీద వస్తాడు.


" ఏం చేద్దాం వీడిని?" అని సురేందర్ సతీష్ నీ అడుగుతాడు. 


" ఎలాగో ఇండియన్ రికార్డ్స్ లో మాలిక్ చనిపోయాడు గా మనం మన రికార్డ్స్ లో వీడిని ఇక్కడ చంపేస్తే ఓ పనైపోతుంది" అని సతీష్ అంటాడు.


సురేందర్ మాలిక్ నీ లేపి పక్కనే ఉన్న లోయలోకి తన్ని విసిరెస్తాడు.

" సరే ఈ మిషన్ అయిపోయింది. కానీ మనం వచ్చింది ఈ మిషన్ మీద కాదుగా. మనం వచ్చింది టెర్రరిస్ట్ దగ్గరనుంచి మన గన్స్ సొంతం చేసుకోవడానికి" అని సురేందర్ అంటాడు.


"గన్స్ ఎప్పుడో కలెక్ట్ చేశాం గా ఇక తీసుకొని వెళ్ళడం మాత్రమే మిగిలి ఉంది" అని సతీష్ అంటాడు


"హెల్లొ ఏంటి అంత సులువుగా చెప్పావ్? మనం ఇప్పుడు ఉంది ఇండియా లో కాదు. బంగ్లాదేశ్ లో" అని సురేందర్ అంటాడు.


" దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తా రా" అని సతీష్ సురేందర్ కి ప్లాన్ చెప్తాడు. నెక్స్ట్ డే సురేందర్ డ్రైవర్ గెటప్ లో ఒక లారీ అరెంగ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత లారీ స్టార్ చేస్తాడు. కొంచెం సమయం తర్వాత బంగ్లాదేశ్ బోర్డర్ కి వస్తారు. అక్కడ మిలిటరీ వాడు లారీని చెకింగ్ చెయ్యాలి అని చెప్తాడు. సురేందర్ ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తాడు. ఇంతలో లారీ ట్రక్ లో నుంచి శివుడి మాత్రలు వినిపిస్తాయి. మిలిటరీ వాడు సురేందర్ నీ పక్కకు తోసేసి ట్రక్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఒకేసారి సాంబ్రాణి పొగ బయటకు వస్తుంది.ఆ పోగలో సతీష్ పూజారి వేషం వేసుకొని హారతి పళ్ళెం పట్టుకొని ఉంటాడు. ఆ మిలిటరీ వాడికి ప్రసాదం ఇచ్చి పక్కకు జరుగుతాడు. మిలిటరీ వాడు ట్రక్ మొత్తం పరిశీలిస్తాడు. అతనికి ఆ ట్రక్ లో ఒక పెద్ద శివలింగం పూజ సామగ్రి తప్ప ఏదీ కనిపించవు. మిలిటరీ వాడు వాళ్ళని వదిలేస్తాడు. సురేందర్ మరియు సతీష్ సురక్షితంగా ఇండియా కి వస్తారు. శివలింగాన్ని చిన్నగా క్రిందకు దించుతారు. దీన్ని చూసి వాళ్ళ ఆఫీసర్ ఇలా అంటాడు,"ఏంటయ్యా! వెటకారంగా ఉందా? నేను మిమ్మల్ని వెళ్ళి మన weapons కలెక్ట్ చేసుకొని రాండి అని చెప్తే, మీరు వెళ్ళి ఈ లింగాన్ని తెస్తారా?" అని కాస్త చిరకుతో చెప్పాడు. సతీష్ మరియు సురేందర్ ఆ లింగాన్ని తీసుకొని వెళ్ళి ఆ శివలింగాన్ని నీళ్ళతో తడుపుతారు. ఆ నీటి వల్ల లింగం మొత్తం కరిగిపోతుంది. వాళ్ళు కలెక్ట్ చేసిన weapons లింగం లోపల ప్యాక్ చేసి ఉన్నాయి. వాళ్ళ ఐడియా నీ చూసి ఆఫీసర్స్ మిగిలిన వాళ్ళు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. Weapons నీ ఆఫీసర్ కి ఇచ్చి సతీష్ మరియు సురేందర్ యూనిఫాం వేసుకొని సైంటిస్ట్ రాజారావు దగ్గరకు వెళ్ళారు.


" రాజారావు గారు ఏంటి అర్జెంట్ గా మాట్లాడాలి అని అన్నారు?"అని సతీష్ అంటాడు.


" ఎన్నో సంవత్సరాల మన కష్టం ఇప్పుడు మన చేతుల్లో లేదు" అని రాజారావు అంటాడు.


" డాక్టర్ మీరు దేని గురించి చెప్తున్నారు? మాకేం అర్ధం అవ్వడం లేదు" అని సురేందర్ అంటాడు.


" QURA ఇస్ మిస్సింగ్. CCTV లో చూస్తే దాన్ని కసింఖాన్ తీసుకొని వెళ్ళాడు. తన రూమ్ కి వెళ్ళి చూస్తే నాకు ఒక బ్యాటరీ బ్లూప్రింట్ దొరికింది. ఒక వేళ అది తయారైతే QURA will goes wrong."అని రాజా రావు అన్నాడు.


"Ok sir we will take care about that" అని సురేందర్ అన్నాడు.


సతీష్ ఐకర్ మరియు సురేందర్ కాస్త డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని హ్యుమగో అనే పబ్ కి వెళ్తారు. అక్కడే వాళ్ళు కసింఖాన్ ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. అంతను ఎవరో అర్ధం కాలేదు ఎందుకంటే అతను ఒక బ్లాక్ మాస్క్ వేసుకొని ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆ బ్లాక్ మాస్క్ వ్యక్తి వెళ్ళి పోయాడు. కశింఖాన్ కూడా కొంత సమయం తర్వాత వెళ్ళిపోయాడు. సతీష్ మరియు సురేందర్ అంతన్ని వెనుక నుంచి ఫాలో అవుతున్నారు. సతీష్ నడకలో కాస్త వేగం పెంచాడు.ఇంతలో కడింఖాన్ తనని ఎవరో ఫాలో అవుతున్నారు అనే సందేహం వచ్చింది. అయితే కసింఖాన్ ఇక పరుగులు తీశాడు. సురేందర్ ,సతీష్ కూడా పరుగు తియ్యడం మొదలుపెట్టారు. కసింఖాన్ అతని మనుషులకు ఫోన్ చేసి జరుగుతున్న విషయం చెప్పాడు. అతని మనుషులు కత్తులు రాడ్లు పట్టుకొని కసింఖాన్ వస్తున్న దారిలో సతీష్, సురేందర్ల నీ చంపడానికి ఎదురు చూస్తున్నారు. కసింఖాన్ పరుగులు తీస్తూ ఆ చోటుకి వచ్చాడు. కసింఖాన్ నవ్వుకుంటూ వెళ్ళి బాగ్ కార్ మీద పెట్టి కూర్చున్నాడు. సురేందర్ షర్ట్ యొక్క చేతులు పైకి అనుకొని సురేందర్ మరియు సతీష్ ఇద్దరు ముందుకి అడుగు వేశారు. అటునుంచి రౌడీలు కూడా కత్తులు పట్టుకొని ఊరికి వస్తున్నారు. సతీష్,సురేందర్ మరియు రౌడీలు ఒక రేంజ్ లో కొట్టుకుంటున్నారు. అందరినీ చితక్కొట్టుడు కొట్టి వాళ్ళని తరిమేశారు. కసింఖాన్ కార్ దిగి చొక్క చింపుకొని ముందుకి వచ్చి సురేందర్ నీ సతీష్ నీ రెండు దెబ్బలు కొట్టాడు.సతీష్ సురేందర్ కోపం తో కసింఖాన్ నీ కార్ కి విసిరి కొట్టారు. కసింఖాన్ నోట్లో నుంచి రక్తం కక్కుకున్నడు. సురేందర్ మరియు సతీష్ కసింఖన్ నీ ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. అతన్ని అక్కడే ఒక కుర్చీకి కట్టేసి కొట్టం మొదలు పెట్టి QURA గురించి అడగడం మొదలు పెట్టారు. ఎంతకొట్టిన వల్ల చేతులు నొప్పి లేస్తున్నాయి తప్ప వాడు నిజం చెప్పడంలేదు. ఇక సతీష్ సహనం కొలిపోయాడు. కొంచెం పక్కకు వెళ్ళి ఒక సన్నటి సువ్వను ఎర్రగా కాల్చి కసింఖాన్ దగ్గరికి తీసుకెళ్ళి అతని ఎడమ బుగ్గకు కుచ్చితే అది కుడి బుగ్గ నుంచి బయటకు వచ్చింది. అసలే సువ్వ గుచితే నొప్పి పైగా అది ఎర్రగా కాల్చిన సువ్వా దాంతో అతను భీకరంగా అరిచాడు. సతీష్ సువ్వ తీసి మళ్ళీ అడిగాడు. అప్పుడు కసింఖాన్ ఇలా అన్నాడు," QURA నీ ఒక టెర్రరిస్ట్ కి 1000కోట్లు తీసుకొని అమ్మిన. ఆ టెర్రరిస్ట్ పేరు BERIK RICHARDSON అతని అన్న BERIK GOSEPH. రేపు RICHARD వచ్చి ఆ మిస్సైల్ ని సౌత్ ఇండియా పై ప్రయోగిస్తాడు. తర్వాత అది GOSEPH దగ్గరికి WATERWAY ద్వారా వెళ్తుంది."


"మరి నిన్న నైట్ నేతో పబ్ లో కూర్చొని మాట్లాడింది ఎవరు?"అని సురేందర్ అంటాడు.

కసింఖాన్ దానికి కాస్త మౌనం పటిస్తాడు. సతీష్ కి కోపం వచ్చి అతన్ని కొడుతూ అడుగుతాడు.

"STEPHEN దీన్ని మొత్తం నడిపేది అతడే"అని కసింఖాన్ అంటాడు.


"ఇంతకు ఆ weapon test ఎక్కడ చేస్తున్నారో చెప్పు" అని అంటాడు సురేందర్.


" ఢిల్లీలో మన PM ఎప్పుడు salute చేసే చోట" అని చెపుతాడు కసింఖాన్.

ఇలా చెప్పి వెంటనే కసింఖాన్ తన మెల్లో ఉన్న సైనైడ్ తీసుకొని చనిపోతాడు. సురేందర్ మరియు సతీష్ బయటకు వచ్చి ఆ ప్లేస్ గురించి ఆలోచిస్తాడు.అప్పుడు వాళ్ళకు అర్దం అయ్యింది ఏమిటనే REDFORT మన PM ఎప్పుడు SALUTE కొట్టే చోటు. నెక్స్ట్ డే రిచర్డ్ వచ్చాడు. మిస్సైల్ నీ launch చెయ్యడానికి టార్గెట్ ఫిక్స్ చేసి లాంచ్ చేస్తాడు. ఆ మిసైల్ సౌత్ ఇండియా వైపు వెళ్తుంది. అదే సమయంలో రెడ్ ఫోర్ట్ పై నుంచి ఒక ఆర్మీ జెట్ దూసుకొని వచ్చింది అందులో ఉన్నది సురేందర్ మరియు సతీష్. జెట్ స్పీడ్ పెంచుకొని మిసైల్ దగ్గరికి వెళ్ళాడు. సురేందర్ ఆ మిస్సైల్ మీదకు దూకాడు. దాన్ని ఎలా అపలో తెలియలేదు. వెంటనే ఇక ఉన్నది ఒక్కడే దారి అని అనుకొని ఆ మిసైల్ ఫ్యూజ్స్ పికి వేశాడు. సతీష్ జెట్లో కూడా ఫీల్ అయిపోయింది. వెంటనే సతీష్ జెట్ నీ bay of bengal వైపు తిప్పి సురేందర్ మరియు సతీష్ parachute వేసుకొని కిందకి దుకారు.


"ఏంట్రా! మిస్సైల్ సిగ్నల్ కట్ అయ్యింది?"అని రిచర్డ్ చిరాకు పడుతున్నాడు.

"అది కట్ అవ్వలేదు నేనే కట్ చేశా"అని సురేందర్.


రిచర్డ్ కోపం తో ఫైరింగ్ స్టార్ట్ చేసాడు. సురేందర్ సతీష్ కూడా opposite ఫైరింగ్ చేశాడు. ఇలా రిచర్డ్ గంగ్ కి సతీష్ సురేందర్ లా మధ్య కార్ జరుగుతుంది. సురేందర్ మరియు సతీష్ ముందుగా రిచర్డ్ గండ్ నీ క్లియర్ చేశారు. ముగ్గురి గున్స్ లో బుల్లెట్స్ అయిపోయాయి. రిచర్డ్ వేరే gun మార్చుకునే లోపే సురేందర్ మరియు సతీష్ ఎగిరి రిచర్డ్ నీ ఒక్కటి గొట్టారు.వాళ్ళు కొట్టే దెబ్బలకు రిచర్డ్ చనిపోయాడు. QURA నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టారు. దాన్నే sector 19 and Battery దాచిన దాన్ని sector 47 అని చెప్పి మేజర్ కర్నల్ కార్తీక్ కి కథ చెప్పడం ఆపేశారు.

"సార్ మరి ఆ సురేందర్ సతీష్ ఏమయ్యారు"అని కార్తీక్ అడిగాడు.


"వాళ్ళు కొన్ని సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ దురృష్టవశాత్తూ సురేందర్ నీ GOSEPH తన తమున్ని చంపిన కోపంలో అతన్ని చంపేశాడు. సతీష్ ఎం అయ్యాడో ఎవరికి తెలియదు" అని కర్నల్ అన్నాడు.


CHAPTER 2:-

    THE BLACK ADAM

ఇదంతా తెలుసుకున్న మేజర్ కార్తీక్. తన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చెయ్యాలనే దానిపై ఒక ప్రొసీజర్ తయారు చేశాడు. తన ప్రొసీజర్ ప్రకారం మొదట సతీష్ ఐకర్ నీ వెతికే పని మొదలు పెట్టాడు. సో తన అంచనా ప్రకారం సతీష్ ఇండియాలో ఉండదు. పక్కన ఉన్న బంగ్లాదేశ్ కి వెళ్ళే ఛాన్స్ లేదు ఎందుకంటే లాస్ట్ టైం అక్కడే మిషన్ చేసి వచ్చాడు. సో తన పక్క శ్రీ లంక లో ఉండే అవకాశం ఉందని శ్రీ లంకకి ప్రయాణం మొదలు పెడతాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చాడు. రోజుకో ఉరుచొప్పున గట్టిగ వెతుకుతూ విలైనది తింటూ,కాలి ఉన్న చోట పడుకొని అలా రోజులు గడుపుతూ తను పని చేస్తున్నాడు. అలా వెతుకుతూ ఉండగా చివరకు కార్తీక్ సతీష్ నీ కానీ పెట్టాడు.సతీష్ ఉండే చోట తరచూ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే సతీష్ పని చేసేది కొలంబో లో ఉన్న ఒక పెద్ద బర్ లో. అది కనిపెట్టిన కార్తీక్ ఒక కస్టమర్ గా లోపలికి వెళ్ళాడు. అక్కడ సతీష్ పేరు జుమకెన్ ఫెరిక్. అతను కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాడు. ఇంతలో ఒక గన్ ఫైర్ సౌండ్ వచ్చింది. దాదాపుగా ఆ బార్ లో 15మంది టెర్రరిస్టులు ఉన్నారు. సతీష్ ఒక రూమ్ లోకి వెళ్ళాడు. కార్తీక్ లేచి ఫైట్ చేస్తున్నాడు. నలుగురిని చంపేశాడు. కార్తీక్ నీ ఒక తాడుతో గట్టిగ టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఒక టెర్రరిస్ట్ కార్తీక్ నీ కాల్చి వేయడానికి ఒక గన్ తీసి గురిపెట్టాడు. ఇంతలో సతీష్ ఐకర్ ఒక బ్లాక్ మాస్క్ అండ్ క్యాప్ వేసుకొని ఆక్షన్ లోకి దిగి మొత్తం క్లియర్ చేసి ఫేస్ రివిల్ చేశాడు. కార్తీక్ తను వచ్చిన విషయం వివరించాడు. సతీష్ అక్కడే ఉంటే ప్రాబ్లెమ్ కాబట్టి కార్తీక్ తో పాటు ఇండియా కి వెళ్ళాడు. సతీష్ కి పబ్లిక్ లో ఉండడం ఇష్టం లేదు అందుకే కార్తీక్ యొక్క సీక్రెట్ హౌజ్ లో ఉంటున్నాడు. సతీష్ తో కార్తీక్ కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు. అయితే దానికి సతీష్ రేపు lunchtime కి మాట్లాడుకుందాం అన్నాడు. కార్తీక్ ఆ రోజుకి అక్కడ నుంచి వెళ్ళాడు.నెక్స్ట్ డే కార్తీక్ సతీష్ తో మాట్లాడడానికి వెళ్తాడు. వాళ్లిద్దరూ వెళ్ళి బాల్కనీలో కూర్చొని మాట్లాడడం మొదలు పెడతాడు. ముందుగా కార్తీక్ సతీష్ నీ ఈ విధంగా అడిగాడు," ఏజెంట్ సతీష్ అసలు మేజర్ సురేందర్ ఎలా చనిపోయాడు?".

దానికి సతీష్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు," మిషన్ QURA SUCCESSFUL గా COMPLETE చేశాం. ఆ తరువాత ఒక లాంగ్ బ్రేక్ కి అప్లై చేసి తీసుకున్నాం. అప్పుడు సురేందర్ కి రియా అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలో GOSEPH తన తమ్ముడి చావు గురించి తెలిసి ఇండియా కి వచ్చాడు. తన తమ్ముడి చంపింది మేమే అని తెలుసుకున్నాడు. ఒక రోజు సురేందర్ బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి రియా చనిపోయి ఉంది. GOSEPH చంపేశాడు. తను ఎలా చంపడంటే. రియా తల తీసి గొడకి కొట్టి శరీరాన్ని ఒక హుక్ కి వెలడతీశాడు" అని సతీష్ చాలా బాధతో చెప్పాడు.


 "సురేందర్ చాలా బాధ పడ్డాడు. కొంత సమయం తరువాత సురేందర్ కి GOSEPH నుంచి కాల్ వచ్చింది.తను ఎక్కడ ఉన్నాడో సురేందర్ కి చెప్తాడు. సురేందర్ అతివేగంతో తన బైక్ మీద ఆ ప్లేస్ కి వెళ్తున్నాడు. నేను అతను వెళ్ళేది చూసి ఫాలో అయ్యాను. సురేందర్ ఆ లొకేషన్ కి ఇచ్చాడు. Goseph gun పట్టుకొని కార్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. సురేందర్ కోపంగా ముందుకి వెళ్ళాడు. Goseph మనుషులు సురేందర్ మీదకు వచ్చారు. సురేందర్ వారందరినీ గొడుతున్నాడు. ఇంతలో Goseph గన్ తో షూట్ చేశాడు.ఇంతలో నేను వెళ్ళాను. ఆలోపే సురేందర్ కి 6 బుల్లెట్స్ దింపారు. కోపం తో మిగిలిన Goseph మనుషులను కొట్టి చంపేశా. Goseph నీ కొన్ని దెబ్బలు కొట్టాను. దాంతో Goseph పరుగులు తీశాడు. వాన్ని వేమట పడి పడి కొట్టి చంపేశా. సురేందర్ నీ తీసుకెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చేశా" అని సతీష్ కార్తీక్ కి చెప్పాడు. కార్తీక్ అన్ని క్లారిటీ గా వింటున్నాడు.


"కానీ Goseph చనిపోయే ముందు ఒకటి చెప్పాడు" అని సతీష్ అంటాడు.


"ఏమని చెప్పాడు?" అని కార్తీక్ అడిగాడు.

" నువ్వు నన్ను చంపవచ్చు కానీ QURA కోసం వేట ఆగడు. Black adam వచ్చి మీ సంగతి చూస్తాడు." అని Goseph చివరిగా చనిపోయే ముందు అన్నాడు.


ఆ BLACK ADAM గురించి తెలుసుకోవడానికి సతీష్ ఇంతకు ముందు శ్రీ లంక వెళ్ళాడు. మొత్తానికి ఆ BLACK ADAM ఎవరో తెలుసుకున్నాడు.


" ఇంతకు ఆ black adam ఎవరు?" అని కార్తీక్ అన్నాడు.


"తెలుసుకునే సమయంలో నువ్వే తెలుసుకుంటావు. ఇంకొకటి ఇంకొక 3 days లో నేను కర్నల్ నీ కలుస్తా ఆ విషయం అతనికి చెప్పు" అని సతీష్ అంటాడు.


కార్తీక్ సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ తిరిగి మళ్ళీ major karnal దగ్గరికి వెళ్ళి తన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తాడు. నెక్స్ట్ Captain smith వస్తాడు. ఈ QURA నీ ఫైండ్ చెయ్యమని చెప్పింది ఇతనే. ఒక రోజు PM బర్త్ డే పార్టీకి అందరూ పెద్దవాళ్ళు వస్తారు.ఆ పార్టీకి కెప్టెన్ స్మిత్, మేజర్ కర్నల్ , మేజర్ కార్తీక్ అందరూ వస్తారు. అదే పార్టీకి ఒక వ్యక్తి నల్లటి మాస్క్ వేసుకొని పాకెట్ లో గన్ పెట్టుకొని వచ్చాడు. కెప్టెన్ స్మిత్ ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు. తన తో పాటు ఐదుగురు పోలీసులు బందోబస్తుగా వెళ్ళారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ముసుకులో ఉన్నపటికీ కెప్టెన్ స్మిత్ గుర్తుపట్టాడు. పోలీసులకు అతన్ని పట్టుకోమని స్మిత్ ఆజ్ఞాపిస్తాడు. పోలీసులు లాటిలు పట్టుకొని ఆ వ్యక్తి మీదకు వెళ్తాడు. ఆ వ్యక్తి అందరినీ చితక్కొట్టుడు. ఇక స్మిత్ నీ కొట్టడానికి వెళ్తాడు. ఇద్దరు హోరాహోరీగా కొట్టుకుంటారు. స్మిత్ మెడకి ఒక తాడు కట్టి స్తంభానికి వెలడ తీస్తాడు. ఇంతలో మేజర్ కార్తీక్ అక్కడికి వచ్చి కత్తితో ఆ తాడు తెంపేసి, ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాడు. ఇద్దరు హోరాహోరీగా కొట్టుకుంటున్నారు. స్మిత్ అక్కడ నుంచి వెళ్ళాడు. మేజర్ కార్తీక్ అతని మూసుకు తీశాడు. అప్పుడు వెంటనే మేజర్ కార్తీక్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఉంది మేజర్ సురేందర్. 

"ఆసలు నువ్వెందుకు కెప్టెన్ స్మిత్ నీ చంపడానికి వచ్చావ్?" అని కార్తీక్ అతన్ని అడిగాడు. 


"ఆ రోజు నన్ను చంపడానికి వచ్చింది Goseph మాత్రమే కాదు. ఈ కెప్టెన్ స్మిత్ కూడా వచ్చాడు. నన్ను చంపిన తర్వాత అతను వెళ్ళి పోయాడు." అని సురేందర్ అన్నాడు.


"ఏంటి కెప్టెన్ స్మిత్ ఆ ? ఎందుకు వచ్చాడు?"అని కార్తీక్ అన్నాడు.


"ఎందుకంటే నువ్వు ఎతుకుతున్న , నేను ఎతికిన BLACK ADAM అతనే. అతని పూర్తి పేరు స్టీఫెన్ జాన్ స్మిత్" అని సురేందర్ సమాధానం ఇచ్చాడు.


" అసలు అతనికి ఎం అవసరం?" అని కార్తీక్ అడిగాడు.

"QURA కోసమే అతని అన్వేషణ. అందుకే చివరి రోజున మేము దాన్ని దాచి ఉంచాము. అందుకే దాన్ని వెతికి బయటికి తీసుకొని రమన్ని HEAD QUARTERS నుంచి అడెర్స్ పాస్ చేశాడు" అని సురేందర్ చెప్తాడు.


"సరే ఇప్పుడు ఏం చేద్దాం"అని కార్తీక్ అడిగాడు.


"QURA కోసం ఆశించే ప్రతిఒక్కరూ చావాలి. అందుకే కెప్టెన్ స్మిత్ నీ చంపేస్తున్నా. అందుకే సతీష్ కూడా ఇక్కడికి వచ్చాడు. ఎందుకైనా మంచిది నువ్వు తిరిగి బోర్డర్ కి వెళ్ళిపో. నీకు ఒక ప్లాన్ చెప్తా" అని సురేందర్ అన్నాడు.


మేజర్ కార్తీక్ కెప్టెన్ స్మిత్ దగ్గరికి వెళ్తాడు. తను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి ఆ సెక్టార్స్ లొకేషన్ చెప్పాడు. కార్తీక్ తిరిగి బోర్డర్ కి వెళ్ళాడు. కెప్టెన్ స్మిత్ ఆ లొకేషన్ కి వెళ్ళాడు. కానీ అక్కడ QURA కి బదులుగా అక్కడ సురేందర్ మరియు సతీష్ ఐకర్ కూర్చొని ఉన్నారు.


" హహహ welcome welcome stephen john smith . ఎలా ఉన్నావ్?" అని సతీష్ అన్నాడు.


"హా అప్పుడు మిస్ అయ్యారు ఇప్పుడు ఎలా మిస్ అవుతారా? అస్సలు ఛాన్స్ ఇవ్వను ఇద్దరినీ ఇక్కడే పూడ్చి పెట్టీ QURA నీ నా సొంతం చేసుకుంటా. ఈ ఇండియా నీ వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేస్తా. ఈ ప్రపంచాన్ని నా కాలి క్రిందకు తెచ్చుకుంటా."అని స్మిత్ అన్నాడు.


"నువ్వు చంపెది ఏంటి. నేనే వార్ declare చేస్తున్న. నా కొడకా దమ్ముంటే ఢీ కొట్టి చూడరా. నా కొడకా పద్మాసనం వేసి నీ తల నరికి నీ చేతిలో పెట్టు బొందపెడుత" అని సురేందర్ అన్నాడు. 


"అప్పటి వరకు టైం ఇవ్వను. హ్యాపీ జర్నీ" అని చెప్పి స్మిత్ గన్ తీస్తాడు.


సురేందర్ మరియు సతీష్ ఒక టన్నెల్ లో నుంచి స్మిత్ కళ్ళు కప్పి అక్కడ నుంచి వెళ్ళి పోతారు. కానీ నెక్స్ట్ డే స్మిత్ చాలా కాస్త పడి సురేందర్ మరియు సతీష్ లా లొకేషన్ తెలుసుకున్నాడు. స్మిత్ తన టీమ్ నీ పాకిస్తాన్ నుంచి దింపాడు. ఎందుకంటే ఇది అతని పర్సనల్ కాబట్టి తన టీమ్ నే దింపాడు. పాకిస్తాన్ సైనికులు వాళ్ళు ఉన్న ఇంటిని రౌండ్ అప్ చేశారు. ఇది కమనించిన సురేందర్ మరియు సతీష్ AK47 గన్ తీసుకొని ఫైరింగ్ మొదలు పెట్టారు. వీళ్ళు ఇంట్లోనుంచి వాళ్ళు ఇంటి బయట నుంచి గన్ ఫైట్ చేస్తున్నారు. ఆ బెటాలియన్ మొత్తం క్లియర్ చేసే సరికి సురేందర్ మరియు సతీష్ కి గంటసేపు పట్టింది. ఇంతలో స్మిత్ ఏర్పాటు చేసిన ఒక షూటర్ ఇద్దరికీ మత్తు ఇంజెక్షన్ షూట్ చేశాడు. వారిని కట్టేసి ఇండియా బోర్డర్ కి పాకిస్తాన్ బోర్డర్ కి మధ్యలో వదిలేశాడు. స్టీఫెన్ స్మిత్ అక్కడికి వచ్చాడు. తన ఒక కెప్టెన్ వేషం మార్చి ఒక విల్లన్ వేషం వేసుకొని వచ్చాడు. ఇద్దరు స్పృహలోకి వచ్చాడు. ఇద్దరినీ రక్తం వచ్చేలా కొట్టాడు. ఆ కొట్టుడులో వారి షర్ట్స్ చినిగి పోయాయి. అప్పుడు స్మిత్ ఒకటి గమనించాడు. అదేమిటంటే ఒకరి పేరు మరొకరు గుండెల మీద పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. సురేందర్ మరియు సతీష్ ఎలాగోలా కట్లు విప్పదీసారు. స్మిత్ వాళ్ళ తల తీసి తన కాల దగ్గర పడేసెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. సతీష్ తన కాల తో వాడిని మెలవేసి కింద పడేస్తాడు. సురేందర్ వాడి గుండెల మీద గుద్ది గుద్ది చంపేస్తాడు. అక్కడ ఉన్న సోల్జర్స్ నీ చంపేస్తాడు. స్మిత్ ఇక బరిలోకి తిగుతాడు. సురేందర్ సతీష్ మరియు స్మిత్ హోరాహోరీగా ఉరుములు మెరుపుల కొట్టుకుంటారు చివరకు సతీష్ స్మిత్ తల నరికేస్తాడు. అది గాల్లోకి ఎగిరిపోతుంది. సురేందర్ గన్ తీసుకొని ఆ తలని షూట్ చేస్తే అది వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్స్ చేతిలో పడుతుంది. ఆ స్మిత్ శరీరాన్ని తగల పెట్టేస్తాడు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తిలో చేరుతారు. QURA నీ సెక్టార్ 19 లో మరియు బ్లాక్ బ్యాటరీ నీ సెక్టార్ 47 లో దస్తారు. ఈ సెక్టార్స్ ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే ఆ సెక్టార్స్ ఆ ఇండియా మరియు పాకిస్తాన్ బోడర్స్ మధ్యలో నే ఉన్నాయి. వాటికి దారి వాళ్ళ సీక్రెట్ బేస్ నుంచి స్వారంగం ఏర్పాటు చేసుకున్నారు…కానీ మళ్ళీ హిట్లర్ సన్ అనే చిన వ్యక్తి ఆ QURA కోసం వచ్చాడు. ఆ QURA కోసం వేట ఎన్నటికీ ఆగడు. చెడ్డవాళ్ళని ఎరిపారెస్తుంది..





   *THE END*

 



Rate this content
Log in

Similar telugu story from Action