నమ్మక ద్రోహి
నమ్మక ద్రోహి
అనగనగా ఒకరోజు వరుణ్ అనే వ్యక్తి టిఫిన్ షాప్ కి వెళ్లి ఒక ప్లేట్ ఇడ్లీ తింటాడు తిన్న తరువాత ఆ షాప్ యజమానితో పరిచయం చేసుకుంటాడు అతడి పేరు శ్యామ్ కొన్ని రోజులకు వాళ్ళు ఒక మంచి స్నేహితులు అవుతారు అలా ఒక వారం రోజులు తరువాత వాళ్ళు సినిమాకి వెళదాం అని అనుకున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అప్పుడు శ్యామ్ వాళ్ళ నాన్న ఏటీఎం కార్డ్ పట్టుకెళ్లి డబ్బులు తెచ్చి ఆ తరువాత సినిమా కి వెళ్లి వస్తుండగా వరుణ్ తో పాటు చిన్నప్పుడు చదువుకున్న స్నేహితులు కనిపించారు. వరుణ్ వాళ్ళని ఎలా వున్నరుర అని అన్నాడు. మేము బాగున్నం నువ్వు ఎలా వున్నావుర అన్నాడు. నేను కూడా బాగున్నాను అన్నాడు. అవును మీరెంత్ర ఇలా వచ్చారు అన్నాడు. మన ఊరు చూడాలని పించిందిరా అన్నాడు. ఓహ్ అయితే ఇంటికి వెళదాం పదండి అని వాళ్ళ స్నేహితులను తీసుకెళ్ళాడు. ఆ రోజు నుంచి శ్యామ్ తో మాట్లాడలేదు శ్యామ్ ని కలవలేదు . అప్పుడు శ్యామ్ కి కోపం వచ్చింది .ఒక రోజు వరుణ్ స్నేహితులు శ్యామ్ ని కామెంట్ చేస్తారు.శ్యామ్ కి కోపమొచ్చి ఒకడిని కొడతాడు .అప్పుడు వరుణ్ వచ్చి ఎం జరిగింది అని అడుగుతాడు శ్యామ్ జరిగింది చెపుతాడు .వరుణ్ శ్యామ్ ని ఒక ప్రశ్న అడుగుతాడు.శ్యామ్ నిన్ను కామెంట్ చేస్తే కొడేస్తవ అని వరుణ్ శ్యామ్ ని అడిగాడు. అప్పుడు శ్యామ్ వరుణ్ నీ ఒక ప్రశ్న అడుగుతాడు .వరుణ్ నిన్ను ఎవరైన కామెంట్ చేస్తే నువ్వు వూరుకుంటవ అన్నాడు.అప్పుడు వరుణ్ కి కోపం వచ్చింది. వరుణ్ తన స్నేహితులతో శ్యామ్ నీ కొట్టిస్తాడు .అప్పుడు శ్యామ్ .నీలాంటి నమ్మక ద్రోహాని నేను స్నేహితునిగా చేసుకొని తప్పుచేశనురా అనుకోని అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో స్నేహితులను నమ్మకూడదు ఇట్లు మీ శ్రీను రాకీ థాంక్యూ
