Sandhya Maheshuni

Drama

4  

Sandhya Maheshuni

Drama

మాతృదేవోభవ

మాతృదేవోభవ

1 min
681


నీవు ఇంట్లో వెలసిన దేవతవని చెప్పనా ?

నీవు మాతృత్వానికి ప్రతిరూపమని చెప్పనా ?

 

నీ ప్రేమకు నేను వెలకట్ట గలన!

నీ త్యాగాలను నేను లెక్కించ గలన !

 

నీ నవ్వు ముందు కష్టాలు కూడా తలవంచే !

నీ ధైర్యం ముందు దుఃఖాలు కూడా తలదించే !

 

ఇంకా ఏమని చెప్పను ,

నన్ను నవమాసాలు మోసిన నీకు ఏమి ఇచ్చి తీర్చుకోగలను నీ రుణం ?

నీకు బిడ్డనైనందుకు నా జన్మ ధన్యమని చెప్పనా !


Rate this content
Log in

More telugu poem from Sandhya Maheshuni

Similar telugu poem from Drama