REAL_HEROES
REAL_HEROES
అనగనగా ఒక ఊరు ఇలాంటి బోరింగ్ కథ. కాదు మన ఈ కధ మన దేశం కోసం ఎంత మంది చేసిన ప్రాణత్యాగానికినిలువెత్తు రూపం ఈ కథ అందకే ఈ కథని వారి ప్రాణత్యాగానికి అంకితం చేష్టూ మొదలౌతున్నాను..... అధి కరోనా విజృంబించటానికి సిద్ధంగా ఉన్న సమయం అది .............. ఒక సునామీ వచ్చే ముందు సముద్రం అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ ప్రపంచం కూడా అలా సాఫీగా సాగుతుంది ప్రపంచం అంతా చైనాయే అన్ని దేశాల మీదకు బాయో వారి రూపంలో ఈ వైరస్ ను వదిలి వారి ఆర్థిక స్థితిని దెబ్బతీయాలని పదకం వేయిందని కోడై కూసింది ఇదే నిజం కూడా ఇక మన కథలోకి వెళితే ప్రపంచంలో మొదటి కేసు చైనా లోని వూహాన్ లో అనే సిటీ లోని ఒక .....సైంటిస్ట్ కి సోకిన విషయం మీకు అందరికి తెలిసిందే అలా మెల్లిగా ప్రపంచాన్ని వణికిస్తూ మన భారతదేశం లోనికి ఎంట్రీ ఇచ్చి మోధతానా ఒక్క కేసు తో మొదలయిన ఈ మరణహోమం కొన్ని లక్షలమందిని బలి తీస్కుంది ఆ సమయంలో మన కోసం మనల్ని కాపాడటానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మరియూ మన ప్రదానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నెన్నో కర్ఫూలు మరియూ లాక్‌డౌన్లు పెట్టరు ఆ సమయంలో ఎవరి ఇంట్లో వారు బాగానే ఉన్నారు కానీ ఈ విదంగా ఇన్ని ఆంక్షలు పెట్టి మనందరిని గృహ నిర్బంధం చెయ్యడానికి పోలీసు వారు అలాగే మనల్ని కాపాడటానికి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల్ని సయితం వదిలి వాళ్ళ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండ వాళ్ళు మన కోసం ప్రతిక్షణం కష్టపడుతూ దేశానికి సేవ చేసారు వాళ్ళందరికి మన ఈ కథ అంకితం ............... మొదటి గా ఈ కథలోని పాత్రలు ని పరిచయం చేసాం సంజీవ్ , మహేష్ , శైలజ , శారద. వీళ్లు ప్రాణ స్నేహితులు వీళ్ల తండ్రి అయిన సంజీవ్-శ్రీనివాస్ ఈయనలు మరియు మహేష్-సాయికృష్ణ ఈయన డాక్టర్ మరియు శైలజ-చంద్రయ్య ఈయనఆర్మీ జనరల్ మరియూ శారద- వెంకటేష్ వీళ్లు చిన్నపాటి స్నేహితులు వీళ్ల పిల్లలు కూడా మంచి స్నేహితులు అయ్యరు వీళ్ల ఫాదర్స్ ఎప్పుడు కష్టపడుతూ ఉండేవారు దేశానికి కాపాడడం కోరకు ఎప్పుడు శ్రమిస్తూ వారి వారి పనులతో దేశానికి సేవ చేసారు చేస్తు ఈ ఉన్నారు అందుకే ఒక్కక్కరు ఒక్కక్క శాఖలో ఉన్నారు ఎప్పటి లాగనే సంజీవ్ వాళ్ళ నాన్న కి ఒక ఆపరేషన్ లో భజన ..67 మందిని కాపాడటానికి పాకిస్తాన్ కి వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేసారు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసారు కానీ వాళ్ళందరిని పంపించి తను వెళుతుండగా ఎనిమియా కి దొరికి పోయాడు వాళ్ళు అతి దారుణంగా చంపారు సంజీవ్ వాళ్ళ నాన్న కోసం చాలా బాధపడ్డాడు కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు సంజీవ్ తో ఇలా అనేవాడు మన జన్మ ఈ దేశానికి ఎదో ఒక రకంగా సేవ చెయ్యాలి అని ఆ క్రమంలో మన ప్రాణాలనైనా అర్పించాలని చెప్పాడు అది గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకున్నాడు ..అప్పటినుంచీ తను కూడా పోలీస్ అవ్వాలని ఫిక్స్ అయ్యి బాగా చదువుకునే దిశగా తన పయనం స్టార్ట్ చేసి సంజీవ్ మహేష్ వాళ్ళ నాన్న సాయికృష్ణ ఈయన ఎప్పుడు హాస్పిటల్లో ఉంటూ తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి అందరికి సేవ చేస్తున్నాడు ఒకసారి కోవిడ్ పేషెంట్ వచ్చి తనకి తెలుసు ఈ పేషెంట్ కి వైద్యం చేస్తే చనిపోతానని తెల్సినా తను అతనికి వైద్యం చేసి అతడిని బ్రతికించాడు కానీ ఆ కోవిడ్ ఇతనికి సోకి సాయికృష్ణ చనిపోయాడు వాళ్ల నాన్నగారికి గుర్తుగా మహేష్ కూడా డాక్టర్ అయ్యే రూట్‌లో తమ ప్రయాణం సాగించాడు శైలజవాళ్ల ఫాదర్ ఆర్మీ జనరల్ ఈయన దేశానికి సేవ చేయాలని సరిహద్దులో పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో ఆయన ప్రాణాన్ని దేశానికి అర్పించాడు వాళ్ల నాన్న గారికి గుర్తుగా తను కూడా వాళ్ల నాన్న గారి బాటలో నడిచి ఆర్మీకి వెళ్దామని ఆ రూట్లో తన ప్రయాణం సాగించింది ,శారద వాళ్ళ నాన్న వెంకటేశం ఈయన ప్రతీ రోజు కష్టపడుతూ క్లీనింగ్ చేస్తు శానిటైజేషన్ చేసి అందరి కా పాడుతూ.. ఉంటాను ఆ క్రమంలో అతడికి కోవిడ్ అతని కూతుర్ని వచ్చి చనిపోతాడు అథాని కూతుర్ని తనలా కాకుండా బాగా చదివాడు తను బాగా చదువుకుని డాక్టర్ అయ్యో అందరికి సేవ చెయ్యాలని అనుకోని తన లక్ష్యం వైపుగా ప్రయాణం సాగించింది ..... ఇలా వాళ్ళా పనుల చేత దేశానికి సేవ చేద్దామని అనుకోని సేవ చేస్తాను ఈ దేశానికి ప్రాణాలు ఆర్పించిన వాళ్లందరికీ నా జోహార్లు .......జై హింద్.............
