STORYMIRROR

Kashetty Sanjeev Kumar

Inspirational Thriller Children

4  

Kashetty Sanjeev Kumar

Inspirational Thriller Children

ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం

1 min
396

ఓక ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలో అని అనేది ఇక్కడ తెలియజేయుచున్నాం.

   ఎప్పుడు ఒక కష్టం వచ్చిన అందరు కలిసి జట్లుగా ఉందీ ఆ సమస్య ని పరిష్కరించండి యాంటిజెన్ అయితే నాకెందుకు అని ఉంటె మాత్రం ఆ కుటుంబం అస్సలు అభివృద్ధి కాదు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఒకరికి ఆరోగ్య సమస్య ఉంది ఆ కుటుంబం లో అప్పుడు అందరూ కల్సి మెలిసి అతన్ని బాగా చూసుకొని వెంటనే హాస్పిటల్ కి తీస్కువెళ్లి తనకి బాగాయెదాంకా అందరు దగ్గరుండి చూసుకో వాలి అంతేతప్ప పట్టించుకోకుండా ఉండదాం అస్సలు ఉండొద్దు ఉమ్మడి కుటుంబం అంటే మొత్తం గొడవలు ఒక కాదు చాలా బ్యూటిఫుల్. జ్ఞాపకాలు కూడా ఉంటాయ్ చాలా మామకారాలు ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి .....

 దయచెయ్యి అందరు ఉమ్మడికుటుంబంలా కలసిమెల్సి ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుం తున్నాము......

 JAI_HINDH😘😘__--___

JAI_JAWAAN_JAI_KISAAN😘😘__---___


Rate this content
Log in

Similar telugu story from Inspirational