STORYMIRROR

Kashetty Sanjeev Kumar

Classics Inspirational Children

4  

Kashetty Sanjeev Kumar

Classics Inspirational Children

స్వతంత్రం సమర యోధం

స్వతంత్రం సమర యోధం

1 min
406

ఓపెన్ చేస్తే ఇది ఆ బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే మన దేశం లోకి వచ్చారు వచ్చి ఇక్కడున్న బంగారం అలాగే ప్రకృతి వానరుల మీద వారికి కన్ను పడిపోయది ఇక్కడ వల్లంధీరిని భయపెట్టి మెల్లిగాట్టం దేశాన్నే సొంతం చేసుకున్నారు ఆ తెల్లోళ్లు ఆ తర్వాత ఎన్ని రోజులు మన దేశంలోని ప్రజలకి నరకం అంటే ఎట్లుంటాడో చూపెట్టిన్లు అప్పప్పుడే ఉదయించినా సూర్యుని లెక్క మన దేశంలో కొందరు మహనీయ మహనీయులు ముందుకు వచ్చి అందరికి ఆ తెంపుకుందాం అని అందరి గుండెల్లో ధీశ భక్తి ని నింపిన ఘనత ఆ మహనీయుల దే వాళ్ళు అల చైతన్యవంతులుగా మార్చి ఇక పదండి చూసుకుందామ్ ఆ తెల్లావాళ్ళ అంటూ చూసి మనకు మంచి అన్ని ఆకాంక్షలు లేని దేశానికి ఈ ప్రక్రియలో ఎంత మంది తమ ప్రాణాలను విచ్చుకున్నారు వారంధరికి అంకితం చేస్తాను నా ఈ చిన్ని కథ జై హింద్.............


Rate this content
Log in

Similar telugu story from Classics