THOUTAM SRIDIVYA
Classics
విద్య ఒక హక్కు
విద్య ఒక అధికారం..
విద్య నీ సంస్కారం..
విద్య నీ దైర్యం..
విద్య నీ విజయం అనీ తెలుసుకో విడిచి ,అక్షరమే బలం గా మలుచుకో మిత్రమా...
విద్యను గెలుచుకోవడం నిన్ను నీ దేశాన్ని గెలుచుకోవడం అనీ తెలుసుకో నేస్తమా!!??
ప్రేమ
మనసు మాట..
కేవలం నువ్వే
గతమే..!కానీ !...
సంకల్పమే బలం
అర్థం లేని చద...
కలం - జీవితం
జాగ్రత లేని ర...
నిజం - అబద్దం
అర్థరహితం
జీవితం జీవితం
వినిపించాలి తెనుగు నాడు లో తెలుగు నుడి వినిపించాలి తెనుగు నాడు లో తెలుగు నుడి
జిలుగు వెలుగుల పులుగు, తేట తేనియల తెలుగు రంగారు, పొంగారు, బంగారు, సోయగాల తెలుగు జిలుగు వెలుగుల పులుగు, తేట తేనియల తెలుగు రంగారు, పొంగారు, బంగారు, సోయగాల తెలుగు
lessons of life lessons of life
_నీవెగ లోకము లేలెడి రాముడ__నృపతి ధరణిజగొని చనుమయా_ _నీవెగ ధీరుడ వీరుడ శౌర్యము నియతి గొనెడుశుభవరదు... _నీవెగ లోకము లేలెడి రాముడ__నృపతి ధరణిజగొని చనుమయా_ _నీవెగ ధీరుడ వీరుడ శౌర్యము...
విశ్వసృష్టికి ప్రాణం పోసిన శివుడే నరుడే కదా! విశ్వసృష్టికి ప్రాణం పోసిన శివుడే నరుడే కదా!
భాగ్యోదయ అమృత బాండం ఈ మట్టి! బహుముఖ సంస్కృతికి నిలయం భాగ్యోదయ అమృత బాండం ఈ మట్టి! బహుముఖ సంస్కృతికి నిలయం
యువత యువత
నీవు లేని ఆ క్షణం మరువలేను ఈ క్షణం నువు మళ్ళీ గాలి వై తాకవ్ అని సంతోషిచాల! నీవు లేని ఆ క్షణం మరువలేను ఈ క్షణం నువు మళ్ళీ గాలి వై తాకవ్ అని సం...
జ్ఞాన లక్ష్మి, గణేశ్ , శివ, రామ కృష్ణా ది దేవతల శుభాశీస్సులతో గురు బ్రహ్మ, గురు వి జ్ఞాన లక్ష్మి, గణేశ్ , శివ, రామ కృష్ణా ది దేవతల శుభాశీస్సులతో గురు బ్రహ్మ...
సరదాకి సరదాకి
విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో
జీవితం హామీ జీవితం హామీ
దేవుడి ఆజ్ఞ దేవుడి ఆజ్ఞ
అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు
అ నుండి అంతా పరిచయం చేసే అచ్చులు హల్లులు.. అమ్మానాన్నలు.. అ నుండి అంతా పరిచయం చేసే అచ్చులు హల్లులు.. అమ్మానాన్నలు..
సర్దుబాటు తో స్వర్గం సర్దుబాటు తో స్వర్గం
అగ్ని గోళం నుండి తునకై విశ్వాంతరాళాల చరిత ఊపిరి పోసుకున్న ఒక్కో జీవిది అగ్ని గోళం నుండి తునకై విశ్వాంతరాళాల చరిత ఊపిరి పోసుకున్న ఒక్కో జీవి...