STORYMIRROR

Kanchana valli Manchiraju

Inspirational

3  

Kanchana valli Manchiraju

Inspirational

వెలుగురేఖ: చీకటిని చీల్చిన ఒక స్త్రీ సంకల్పం

వెలుగురేఖ: చీకటిని చీల్చిన ఒక స్త్రీ సంకల్పం

1 min
4

వెంకటేశ్వర రావు అనే వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు తాగుబోతు లా సినిమాల్లో నటించినారు అలా ఇతను కూడా అక్కినేని ని అనుకరిస్తూ అక్కినేని లా విషాద పాటలు పాడుతూ ఒక బీర్ సీసా పట్టుకుని కూర్చుండే వాడు అతని తల్లి, భార్య వుద్యోగానికి వెళ్ళమన్నా వెళ్లేవాడు కాదు .తల్లికి నెల నెలా వచ్చే పెన్షన్ మీదే కొడుకు కోడలు మనవరాలు బ్రతికేవారు .కోడలు కి భర్త ప్రవర్తన ని చూస్తే బాధ గా వుండేది తన భర్త ni ఎలా మార్చుకున్నధో ఈ కధ చూపుతోంది 


Rate this content
Log in

Similar telugu story from Inspirational