STORYMIRROR

Magical letters

Romance Fantasy Thriller

3  

Magical letters

Romance Fantasy Thriller

THE VAMPIRE (A LOVE❤WAR)

THE VAMPIRE (A LOVE❤WAR)

4 mins
13

Vampire (Love Story)


అఖిల్ ఒక IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌చేస్తున్నాడు. వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కంప్లీట్‌చేసుకొని నైట్ 11:30కి ఆఫీస్‌ నుండి బయటికి వచ్చాడు.


పార్కింగ్‌లో తన బైక్ దగ్గరకి వెళ్ళాడు, కానీ స్టార్ట్‌ చేయడం లేదు. కీ తీసుకోవడం మంచిపడలేదు. అఖిల్‌కి ఆ టైమ్‌లో క్యాబ్ కూడా ఎప్పుడూ దొరకదని మంచిపట్టుని అనుకున్నాడు. తన మోబైల్ ఫోన్‌ని తిట్టుకుంటూ ఆఫీస్‌ బయట ఉన్న బంచ్‌ దగ్గరకు వెళ్ళి కూర్చొని క్యాబ్ కోసం వెయిట్‌ చేస్తూ ఇన్‌స్టా రీల్స్‌ చూస్తున్నాడు.


నైట్ టైమ్ అవ్వడం వల్ల తనకు ఎడ్జాసెంట్‌గా ఉన్న పబ్ నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ కళ్ళు ఆ పబ్ లైట్స్ వైపు వెళ్ళాయి. అప్పుడే ఆ పబ్ నుండి బయటకు వస్తున్న ఒక అమ్మాయి అఖిల్‌కి కనిపించింది. బ్లాక్ లాంగ్‌ హేర్, బ్లాక్ డ్రెస్, రెడ్ లిప్స్ కలిగిన ఆమె పబ్‌లైట్‌లో ఇంకా అందంగా కనిపించింది.


ఆమెను చూసి అఖిల్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె నెమ్మదిగా అఖిల్ దగ్గరికి వచ్చి –

“హాయ్, నేను సమీరా, ఇక్కడ క్యాబ్ దొరకడం లేదు, మీకు తెలుస్తుందా?” అని అడిగింది.


అఖిల్‌కి కాసేపు తడబాటు కలిగింది. “అం.. అం.. ఐం అఖిల్, నైస్ టు మీట్ యూ. క్యాబ్ దొరకడం కష్టం, కానీ ఈ టైమ్‌లో మీరు ఒక్కడే వెళ్ళడం సేఫ్ కాదు. మీకు ప్రాబ్లం లేకపోతే, నా బైక్‌లో డ్రాప్ చేస్తాను” అన్నాడు.


ఆ నైట్ ట్రావెల్‌లో ఇద్దరూ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తరువాత సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయ్యారు.


కొన్ని రోజుల్లోనే అఖిల్, సమీరా క్లోజ్ అయ్యారు. కాఫీ షాప్స్, లాంగ్ డ్రైవ్స్, లేట్ నైట్ టాక్స్…


అఖిల్ సమీరాను ఎంతో ఇష్టపడటం మొదలెట్టాడు. ఒక రోజు అఖిల్ సమీరాను తన ఫ్రెండ్ మీట్‌కు తీసుకెళ్ళాలని చెప్పాడు. కానీ సమీరా తనకు ఇంట్రెస్ట్ లేదని, తానేమో వెళ్ళలేనని చెప్పింది.


ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ అవ్వడం తో అఖిల్ కి సమీరా మీద ఒక చిన్నఅదే డౌట్ సమీరాను అడుగుతాడు అఖిల్.

“సమీరా, ఎందుకు ఎప్పుడూ నాతో నైట్ టైమ్స్‌లో కలుస్తావు? డే టైమ్‌లో ఎందుకు బయటికి రావు?” అని అడుగుతాడు.


అందుకు సమీరా ఆ టాపిక్‌ని స్కిప్ చేస్తుంది.


అఖిల్, సమీరా నైట్ వాక్‌కి వెళ్తారు. అప్పుడు అఖిల్ సమీరా చేతిని పట్టుకుంటాడు. ఆమె బాడీ సాధారణ మనుషులకన్నా చాలా చల్లగా ఉంటుంది.

“ఎంటి సమీరా, అంత చల్లగా ఉంది నీ బాడీ?” అని అఖిల్ అడుగుతాడు.


ఆమె ఒక స్మైల్ ఇస్తూ వాక్ కంటిన్యూ చేస్తుంది. అప్పుడు సమీరా, చెట్టు పట్టుకొని ఆకాశాన్ని చూసి –

“సమీరా, నువ్వు నాకు చాలా ఇష్టం… నాతో లైఫ్ పార్ట్నర్‌గా ఉంటావా?” అని అడుగుతాడు అఖిల్.


అఖిల్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, సమీరా “ఒక ప్రామిస్” చేస్తే అంగీకరిస్తానని చెబుతుంది.


అఖిల్‌ని చూసి ఒక స్మైల్ ఇస్తూ, తన చేతులు అఖిల్ చేతుల్లోకి తీసుకొని ఇలా అంటుంది –

“అఖిల్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు ఒక నిజం చెప్పాలి… నేను ఇప్పటివరకు నీకు చెప్పలేదే కానీ, విను… నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.”


అఖిల్ – “అవునా, అయితే చెప్పు వినేస్తాను” అని నార్మల్‌గా, ఒక స్మైల్ ఇస్తూ అంటాడు.


సమీరా తన పాస్ట్‌ గురించి చెబడం మొదలుపెడుతుంది.

“నువ్వు అనుకున్నట్టుగా నేను సాధారణ అమ్మాయి కాదు అఖిల్… నేను ఒక వెంపైర్‌ని.”


ఆ మాటలు విన్న అఖిల్ చాలా షాక్ అవుతాడు.


“నువ్వు విన్నది నిజమే అఖిల్. నేను మనుషుల రక్తం తాగే ఒక వెంపైర్‌ని. ఇది నాకు ఒక శానేను ఇలా మానవాన్ని, కానీ మనస్పూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పటికీ హర్ట్ చేయను అఖిల్” అని చెబుతుంది.


ఆ మాటలు విన్న అఖిల్ కళ్ళలో భయం, షాక్… కానీ సమీరాపై ఉన్న ప్రేమ తగ్గలేదు.

తను ఇంకేమీ మాట్లాడకుండా, సమీరాను తన ఛాతీ దగ్గరకు చేర్చి ఇంటికి వెళ్లిపోతాడు అఖిల్.


తర్వాత అఖిల్ ఆఫీసుకి కూడా వెళ్లకుండా, సమీరా గురించి ఆలోచిస్తూ ఒంటరిగానే ఉండిపోతాడు.

ఫ్రెండ్స్ ఎన్నిసార్లు కాల్ చేసినా, సమాధానం ఇవ్వడు.


ఒక రాత్రి అఖిల్ బాగా డిస్టర్బ్‌ అయి వాక్‌కి వెళ్ళాలని అనుకుంటాడు.

స్ట్రీట్ లైట్స్ కింద నడుస్తూ ఉండగా, ఒక్కసారిగా వెనకనుంచి ఒక వ్యక్తి అతని దారిలోకి వస్తాడు.


అతను లెదర్ జాకెట్ వేసుకుని, ఎర్ర కళ్ళతో, షార్ప్ లాంగ్ టీత్‌తో నవ్వుతాడు.


సడన్‌గా అఖిల్ దగ్గరకు వచ్చి –

“హలో అఖిల్… నేను కియాన్. ఒక వెంపైర్‌ని. సమీరా నా సొంతం, ఆమెను నీ దగ్గరకు రావడానికి అనుమతించను” అని అడ్డుకుంటాడు.


అని చెప్పి అఖిల్‌పై దాడి చేయబోయే సమయంలో, సమీరా ఒక్కసారిగా వచ్చి కియాన్‌ను దూరం నెట్టేస్తుంది.


“కియాన్, నాకు నీ శక్తులు వద్దు. నాకు కావలసింది ప్రేమ. అఖిల్‌నే నేను ఎంచుకున్నాను” అని గట్టిగా చెబుతుంది.


అందుకు కియాన్ –

“హో అలాగా… నువ్వు గతాన్ని మర్చిపోయావు. కానీ గమనించు, నన్ను ఎప్పటికీ తప్పించుకోలేవు” అని బెదిరిస్తూఅదంతా చూస్తున్న అఖిల్‌కి అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అంతే భయంతో షాక్‌లో నిలబడిపోయాడు.


సమీరా పిలుస్తూ లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన అఖిల్, సమీరా పిలుస్తున్న ఆవాజ్ విని ఆమె రూమ్‌కి వెళ్తాడు.


కొన్ని రోజులు తర్వాత అఖిల్ రాత్రి ఆఫీస్ వర్క్ కంప్లీట్‌ చేసి, పార్కింగ్‌లో ఉన్నప్పుడు –

“హలో అఖిల్, నన్ను మిస్ అవుతున్నావా?” అని ఒక వాయిస్ వినిపిస్తుంది.


అఖిల్ భయంతో తన చుట్టూ చూస్తుంటే, తన దగ్గరకు వస్తాడు కియాన్.


భయంతో ఉన్న అఖిల్‌కి కియాన్ ఇలా అంటాడు –

“అఖిల్, నీ బ్లడ్ చాలా స్వీట్ తెలుసా? నీ బ్లడ్ తాగితే నా శక్తులు ఇంకా పెరుగుతాయి” అని చెబుతూ పదునైన పళ్లతో, షార్ప్ నెయిల్స్‌తో దాడి చేయడానికి వస్తాడు.


అఖిల్‌ని కాపాడుకోవాలంటే ముందు నన్ను దాటాలి కియాన్!” అని ఒక్కసారిగా ముందుకు వస్తుంది సమీరా.


అక్కడ సమీరా, కియాన్ మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది.

కియాన్ కోపంతో – “నువ్వు నాదానివి సమీరా. అఖిల్‌ని నేను చంపి, వాడి రక్తం తాగే వరకు వదలను. నా టార్గెట్ వాడే” అని గట్టిగా అంటాడు.


అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు కియాన్.


ఇదంతా చూసి అఖిల్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.


అది చూసిన సమీరా ఎమోషనల్ అవుతూ –

“I am sorry అఖిల్, నా వల్ల నీకు సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు.

నా వల్ల నిజమైన ఐతే నేను తట్టుకోలేను.

I love you akhil, దూరంగా వెళ్ళిపోతానని అనుకుంటూ నడుస్తున్న సమీరా చేతిని పట్టుకుని అఖిల్ ఆపేస్తాడు.sameera ni hug cheskoni...


“I love you Sameera… నీవు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఎలా ఉన్నా నాకు నువ్వే కావాలి.

ఇన్ని రోజులు నన్ను అవాయిడ్ చేసి నన్ను బాధ పెట్టొద్దు” అని అంటాడు అఖిల్.


ఆ మాటలకు సమీరా మొదట సంతోషపడినా, తరువాత కియాన్ గురించి ఆలోచించి భయపడుతుంది.


“లేదు అఖిల్, నువ్వు నాతో ఉండటం సేఫ్ కాదు. కియాన్ వల్ల నీకు ప్రాణహాని కలుగుతుంది. నువ్వు నాతో ఉంటే నిన్ను ఎవరైనా చంపేస్తారు” అని సమీరా అంటుంది.


“అసలు ఎవరు ఈ కియాన్? అతనికి నీకు సంబంధం ఏమిటి? అసలు నువ్వు వెంపైర్‌గా ఎలా మారావు?” అని ప్రశ్నిస్తాడు అఖిల్.


అసలు సమీరా వెంపైర్‌గా మారడానికి కారణం ఏమిటి?

కియాన్‌కి సమీరాతో ఉన్న పరిచయం ఏంటి?

అఖిల్, సమీరా కియాన్‌ని ఎలా ఓడిస్తారు?


ఇవన్నీ Part 2 లో తెలుసుకుందాం…



Written by: ANISA TABASSUM SHAIKH


Rate this content
Log in

Similar telugu story from Romance