VINNY
VINNY
నా పేరు సుప్రియ
2013 నుంది 2014 లొ నేను ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లిట్ చేసుకుని ఇంప్రూవ్ మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి ఆదిలాబాద్ వెళ్ళాను. ఈవినింగ్ 4:30 కి ఆదిలాబాద్ చేరుకున్న హాస్టల్ కి వెళ్ళాను. సమ్మర్ హాలీడేస్ కాబట్టి హాస్టల్లో ఫుడ్ టైం కి పెట్టరు . ఆకలి గా ఉంది అని బయటకు వెళ్లినం నేను నా ఫ్రెండ్ రోడ్డు కి అవతలి వాపు హోటల్లో సమోసాలు కనిపించాయి నా ప్రెండ్ ని ఇక్కడే ఉండు అని నేనే వెళ్ళా సమోసా తీసుకున్న కూల్ డ్రింక్స్ కోసం పక్కన షాప్ కి వెళ్తున్న నా ప్రెండ్ పిలిచింది పక్కన మన ప్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఉంది కదా వెళ్దామా అని అన్నది.నిజమేగా వెళ్తే బాగుంటది ఎప్పుడు మా ఇంటికి రావే రావే అంటది అంటది.ఇప్పుడు ఎలాగో హాస్టల్ లొ టైం కి ఫుడ్ పెట్టరు. టైం కి వాటర్ రావు మార్నింగ్ రెడీ కావాలి అని ఆలోచిస్తున్న ఇంతలో నా పక్కన ఒక ఫ్యామిలీ ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు ఆటో రాగానే " పిట్టలా వాడా వెళ్ళాలి అన్నారు.ఆటో డ్రైవర్ వెళ్ళాను అన్నాడు నేను సమోసా కూల్ డ్రింక్స్ తీసుకుని రోడ్డు కి అవతలి వైపు కి వెళ్ళాను అప్పటికె నా ఫ్రెండ్ ఆటో మాటాడింది. నేను పెద్దగా గమనించకుండా వెళ్లి ఆటో లొ కూర్చున్న...........( ఇంకా ఉంది )
చూడాలి అనుకుంటే follow అవ్వండి Like & share & coment చేయండి
===========VINNY ===========
"""""" Writing Stories """"""
