STORYMIRROR

SIRIGIRI RAJESH

Abstract

2  

SIRIGIRI RAJESH

Abstract

ప్రతి విజయం వెనకాల.....

ప్రతి విజయం వెనకాల.....

1 min
2.7K

ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ తప్పక ఉంటుంది. మనకు జన్మనిచ్చేది స్త్రీ. పురుషుల విజయానికి,స్త్రీ మార్గం వేస్తుంది.ప్రపంచం ఎందరో విజేతలున్నారు కదా, మనకు వారి గూర్చి తెలుసు,కాని వారి విజయం వెనుక తప్పక స్త్రీ (అమ్మ,భార్య,అక్క,చెల్లి), ఉంటుంది.ఉదాహరణకు, అందరూ ఎగురుతున్న గాలి పటాని మాత్రమే చూస్తారు కానీ అది ఎగరడానికి సహాయం చేసే ఆ ధారాణి మాత్రం ఎవరూ చూడరు.ఆ కనపడని ధారమే స్త్రీ. ఏ విజయం ఐన గెలువగలిగేలా, వెంట ఉండి మార్గం చూపేది ఒక్క స్త్రీ మాత్రమె.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract