vinod kumar puli

Inspirational

3.2  

vinod kumar puli

Inspirational

నిజమైన జీవితం

నిజమైన జీవితం

1 min
331


ఉదయాన్నే ప్రశాంతంగా కూర్చుని నాలుగు మాటలు హాయ్ గా పనులు చేసుకోని సాయంత్రం అలా అందరూ కూర్చుని కష్ట సుఖాలు పంచుకుంటూ జీవితాన్ని అర్ధం చేసుకుంటూ జీవన శైలి ని మార్చుకుని ఆనందంగా జీవిస్తూ స్వేచ్ఛ స్వచ్ఛంగా బ్రతుకుతూ ఆడుతూ పాడుతూ ఉన్న వాళ్ళని చూస్తుంటే జీవితం లో వాళ్ళ లాగా నేను బ్రతకాలి అని కోరుకుంటున్నాను. అలా అంత నిరాడంబరం గా బ్రతకడం చాలా కష్టం, చాలా అరుదు. నాకు జీవితపు అర్ధం తెలియాలంటే నా చుట్టూ ఉన్న సమాజం నన్ను నా లాగా ఇష్టపడుతున్నారు లేదు అని తెలుసుకోవాలంటే జీవితం లో మనం కష్టాలు పడాలి అని ఒక మహానుభావుడు చెప్పాడు. నేను వాళ్ళ లాగా బ్రతకాలి అని కొరుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి

1. ఆయన చెప్పిన మాటలు నిజం గా నా జీితంలోకి అమలు అవ్వుతాయ లేదా అని తెలుసుకోవడానికి 2. ఆనందం కోసం

ఉన్నది పెద్ద ఏరియా లో నే అయ్యిన ప్రతి చిన్న విషయానికి పిసినారి తనం తో ఎప్పుడో వెంక్పడిన్ జాతికి చెందిన వాడి గా పేరు తెచ్చుకున్నా. నేను మారింది మారాలనుకుంది ఒక చిన్న విషయంలో . ఉన్న దాంట్లో ఆనందం గా ఉంటూ ఒక్కరిగా అందరూ కలిసి ఉంటూ ఎలా ఉండాలో వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను . నా దృష్టి లో డబ్బు ఉంటే అందరికీ వచ్చేది మదము అనే జబ్బు .ఉన్నవారికనన్న లేనివారు ప్రశాంతమైన వాతావరణంలో హాయ్ గా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి జీవితం లో బ్రతకడమే నిజమైన గెలుపు అని నా ఉద్దేశం . ఇప్పటి నుండి నా జీవితం అలానే గడిపి జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాను . నేను చెప్పేది ఒక్కటే డబ్బు భలే జబ్బు



Rate this content
Log in

Similar telugu story from Inspirational