జీవితం నిత్య సాగరం
జీవితం నిత్య సాగరం
అమాయకంగా మొదలై అనర్గలాంగ ఆరితేరిన ఒక అమ్మాయి (నా జీవితo) కథని మీతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా మొదలు పెడుతున్నాను..!!
నా 26 ఏళ్ళ జీవిత గమనంలో గమ్యం తెలియక పోరాడిన క్షనాన తెలియని శక్తి తో నన్ను నేను గెలిచిన
ప్రతి సారి అనిపించే ఒకే ఒక ఆలోచన "నాలా యెంతమంది ఇలా పోరాడి గెలుస్తూ న్ననర్ అని"
నాలో జరిగిన ప్రతి విషయం మీలో ఏవరో ఒకరికి , మీ కుటంబీకుల కీ, మీ స్నహితుల లో ఎదురైన సందర్భం ని నా తో పంంచుకోవాలని ఆహ్వనిస్తూ మొదలు పెడుతున్నాను..!!