Tejaswini teju

Romance Classics Others

4.5  

Tejaswini teju

Romance Classics Others

అలా ట్రైన్ ప్రయాణంలో.......🕊️

అలా ట్రైన్ ప్రయాణంలో.......🕊️

5 mins
453



అలా ట్రైన్ ప్రయాణం లో.........🕊️

ఈ జ్ఞాపకాల పుస్తకం లోఇంకో అందమైన ప్రయాణం .......

ప్రతి ఒక్కరి జీవితం లో ఒక్క అందమైన ప్రయాణం ఉంటుందో లేదో కానీ నా జీవితంలో మాత్రం వెన్నెల లాంటి అందమైన ప్రయాణం ఉంది.....

____________________

ట్రైన్ లో ప్రయాణం టైమ్ 5.25pm అప్పుడే కుంచం కుంచం గా వర్షం చినుకులు పడుతున్నాయి చల్లటి గాలి నన్ను తాకుతుంది విండూర్ లో నుండి బయటకు చూస్తూ...... ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇళయ రాజ గారి songs వింటున్న .......కుంచం సేపటికి సడెన్గా నా ఫోన్ కింద పడి స్క్రీన్ ఆఫ్ అయింది........

ప్రయాణం.........🕊️

ఈ జ్ఞాపకాల పుస్తకం లోఇంకో అందమైన ప్రయాణం .......

ప్రతి ఒక్కరి జీవితం లో ఒక్క అందమైన ప్రయాణం ఉంటుందో లేదో కానీ నా జీవితంలో మాత్రం వెన్నెల లాంటి అందమైన ప్రయాణం ఉంది.....

____________________

ట్రైన్ లో ప్రయాణం టైమ్ 5.25pm అప్పుడే కుంచం కుంచం గా వర్షం చినుకులు పడుతున్నాయి చల్లటి గాలి నన్ను తాకుతుంది విండూర్ లో నుండి బయటకు చూస్తూ...... ఇయర్ ఫోన్స్ పెట్టుకొని FM radio వింటున్న టాపిక్ ఎవరినైనా తిట్టలి అనుకుంటున్నారో వాళ్ళని ఓపెన్ గా తిట్టేయోచు.......కల్లర్స్ అందరూ క్రేజీ మాట్లాడుతున్నారు......next........

FM రేడియో అర్జున్.....హై హలో నేను మీ అర్జున్ లాస్ట్ కాలర్ మీరు మీ పేరు......

అమ్మాయి ...... హాయ్ అర్జున్ గారు నా పేరు వెన్నెల

FM రేడియో అర్జున్ :- వెన్నెల వచ్చింది........

వెన్నెల :-.... హహహ........అవును వెన్నెల వచ్చింది......

FM రేడియో అర్జున్ :- హహ.....టాపిక్ విన్నారా మళ్ళీ చెప్పాలా.....

వెన్నెల :- విన్న విన్న ........రోజు ఫాలో అవుత

FM అర్జున్ :- ఓహ్......స్టార్ట్ చెయ్యండి ఎవరూ వాళ్ళు.....

వెన్నెల:- మై కొలిక్ ...... వినట్లేదు అనే దైర్యం తో బయటకి చెప్తున్న.......

అర్జున్ :- ఏమ్ చేశాడు చెప్పి తిట్టేయంది....... నెన్ చుస్కుంటా

వెన్నెల :- హలో అమృత్ నువ్వు వినట్లేధు అనే చెప్పేస్తున్నా..... నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా అంత పోజ్ కొడతవు ఏంటి రా దద్దమ్మ ఎప్పుడు ఇయర్ఫోన్స్ పెట్టుకొని మనుషులు మాట్లాడుతున్న పట్టించుకోవు దరిద్రుడు....... బర్త్డేకదా పోనీలే కోలిక్ అని విష్ చేస్తే కనీసం రెస్పాండ్ అవ్వకుండా నడుచుకుంటూ పోయావు థాంక్యూ చెప్తే ముత్యాలు రాలిపోతాయ దరిద్రుడా..... ఆఫీస్ లో అందరూ వల్ల లవ్ స్టోరీస్ చెప్తుంటే నోటి దూలతో నీకు లవ్ స్టోరీ ఉందా అని అడిగిన పాపానికి ఎంత ఓవర్ చేసవురా.....అయిన అంత attitude ఎందుకురా నీకు ఏమ్ చుస్కొని .... నీకళ్లు అసలు వర్చవరా అందరం హ్యాపీ గా ముచ్చట్లు పెట్టుకుంటే మేనేజర్ కి చెప్పి ఇరికిస్తవ వాడు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు అంత నీ వల్లే .........సన్నాసి దద్దమ్మ బెవాస్ గా ......అంత సడెన్ గా ఎక్కడికి పోయావురా నీ మీద ఎలా అయిన రివేంజ్ తీర్చుకుందామ్ అనుకున్న కదారా మళ్ళీ వస్థే నీకు ఉంటది చుడు......అయ్యో సమయానికి ఏమ్ తిట్లు గుర్తు రావట్లేదు........

అర్జున్ :- పోని నన్ను ఏమైనా హెల్ప్ సెయ్యమంటరా.......

వెన్నెలా:- పోనీలే ఎక్కడికో పోయాడుగా........వదిలేద్దాం అర్జున్ గారు

అర్జున్ :- బాగా మిస్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది ఏంటి నాకు.........

వెన్నెలా :- అంత సీన్ లేదు వాడికి.....(కాల్ కట్ అయింది)

అర్జున్ :- హలోవెన్నెలా గారు.....వెళ్ళిపోయారు.....

ఇప్పుడు బ్యూటీఫుల్ సాంగ్ మీకోసం......

Welcom back...... నేను మీ అర్జున్ 93.1FM క్లైమేట్ చాలా కూల్ గురు..........మన లాస్ట్ కాలర్ తిను చాలా స్పైసెల్ రిక్వెస్ట్ కాల్........నాతో వర్క్ చేసే నా ఫ్రండ్ కి కాల్ చేసి తన కాల్ నీ కనెక్ట్ చెయ్యమని రిక్వెస్ట్ చేశారు........ఎవరో తెలుసుకుందాం

హలో ఎవరూ ......మీ పేరు

హలో అర్జున్ గారు.....నా పేరు అమృత్.......

అంటే మీరేనా వెన్నెలా కొలిక్......

అమృత్:- ఎస్.....

అర్జున్ :- oh my god ........... మీరు సీరియస్ గా తిస్కోవద్దు ఎదో ఫన్నీ గా......

అమృత్ :- హేయ్ నేను ఏమ్ అనుకోవట్లేదు.......నేను వెన్నెలగారితో ఒక్కటి చెప్పాలి అనుకుంటున్న......

అర్జున్ :- go ahead...... అమృత్

అమృత్ :- హలో వెన్నెల గారు మీరు వింటున్నారు అనే నమ్మకంతోనే చెప్తున్న..........అందరితో నువ్వు మాట్లాడుతుంటే అందరి దృష్టి నీ మీదే అది నాకు నచ్చలేదు అందుకే మేనేజర్ కి చెప్పి తింటించిన.......నన్ను విష్ చేశావు నీ కళ్ళలోకి చూస్తూ నేను ఎలా మాట్లాడాలి....... ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్న కానీ నిన్నే ఊహించుకుంటూ......అల నలో నిన్ను ఊహించుకోవడం నాకు నచ్చుతుంది.........నేను హీరో కాదు కానీ నా ఈ జీవితానికి నువ్వే నా హీరోయిన్.......నా లవ్ స్టొరీ గురించి అడిగావు నీ గురించి నికే చెప్పే అంత దైర్యం నాకు ఉంది ఉండి ఉంటే ఎంత బాగుండేదో....... వెన్నెల I LOVE YOU......... చెప్పిన ఏమ్ యూజ్ లేదు అని తెలుసు కానీ చెప్పలేదే అని......లెఫ్ట్ సైడ్ నా హార్ట్ నన్ను తోచేర్ చేస్తుంది ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.....ప్రతి రోజూ నిద్ర పోనివ్వకుండా నాకాళ్ళు.....నిన్నే తలుస్తున్నయి........ఇంకో జనమలో కచ్చితంగా


అలా ట్రైన్ ప్రయాణం లో.........🕊️

ఈ జ్ఞాపకాల పుస్తకం లోఇంకో అందమైన ప్రయాణం .......

ప్రతి ఒక్కరి జీవితం లో ఒక్క అందమైన ప్రయాణం ఉంటుందో లేదో కానీ నా జీవితంలో మాత్రం వెన్నెల లాంటి అందమైన ప్రయాణం ఉంది.....

____________________

ట్రైన్ లో ప్రయాణం టైమ్ 5.25pm అప్పుడే కుంచం కుంచం గా వర్షం చినుకులు పడుతున్నాయి చల్లటి గాలి నన్ను తాకుతుంది విండూర్ లో నుండి బయటకు చూస్తూ...... ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇళయ రాజ గారి songs వింటున్న .......కుంచం సేపటికి సడెన్గా నా ఫోన్ కింద పడి స్క్రీన్ ఆఫ్ అయింది........

(అప్పుడే వెనకనుండి మాటలు వినిపిస్తున్నాయి ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు)..........కిందపడిన ఫోన్ తీస్కొని వల్ల మాటలు వింటున్న

[అమ్మాయిలు]

{Phone speaker lo undi}

Frnd-(హేయ్ కాల్ లిఫ్ట్ చేశారు)...... హాయ్

FM radio:- హాయ్ హెల్లో నేను మీ ఆకాష్ ఇది 9.91 FM క్లైమేట్ చాలా కూల్ గురు......మీ పేరు చెప్తే మనం .........డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదం

Frnd:- హాయ్ ఆకాష్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి....

ఆకాష్:-tq మీ పేరు చెప్పలేదు.......

(Frnd ఫోన్ రింగిగ్)

హేయ్ వెన్నెల నువ్వు మాట్లాడు నాన్న కాల్ చేస్తున్నారు ...అని వెన్నెలకు ఇచ్చి వెళ్ళిపోయింది

వెన్నెల :- హేయ్........

FM:- హెల్లొ మేడం ఉన్నారా .......

వెన్నెల:- హా హా ఉన్న అండి.....

FM :- మీపేరు ?

వెన్నెల:- వెన్నెల...... ఆకాష్ గారు......

ఆకాష్:- గారు వద్దు just ఆకాష్........today topic విన్నారా....చెప్పాలా.....వెన్నెల గారు

వెన్నెల :- వినలేదు అండి చెప్పండి ఆకాష్ GARU

ఆకాష్:- హహహ okay today టాపిక్ ఎంటి అంటే .....మీరు ప్రేమించే అబ్బాయికి మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు మీ ప్రేమను ఎలా చెప్తారు అనేది today topic అండి.......

వెన్నెల :- నేను ఎవ్వరినీ ప్రేమించలేదు అండి ఎలా చెప్పాలో కూడా తెలీదు

ఆకాష్ :- ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదా ? ఎవరిని ప్రేమించ దలచుకోలేదా అసలు ప్రేమ అంటేనే....నచ్చదా.....?

వెన్నెల :- అల కాదు ప్రేమ మీద మంచి అభిప్రాయమే ఉంది కానీ ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు...... నేను ప్రేమించిన చెప్పే మూమెంట్ వచ్చేవరకు చెప్పాను.........

ఆకాష్ :- incase.....మీరు ఎవరినైనా లవ్ చేస్తే ఎలా చెప్తారు

వెన్నెల :-okay hmmmm నాకు ఒక్క 70 years వచ్చేసి తనకి ఒక్క 75 years వచ్చేసి.........అప్పటికి మా జుట్టు ఊడిపోతుంది ముడతలు పడిపోతాయి పల్లు అన్ని ఉడిపోతయి.......అందం అసలు ఉండదు........మనల్ని ప్రేమించే వాళ్ళు ,మనం ప్రేమించే మన పిల్లలు ఎవరూ మనతో ఉండరు......ఎంత అస్తి ఉన్న అది అనుభవించాలేము.............అందం డబ్బు అస్తి అంతస్తులు మీద అసే ఉండదు .......నాకు తను తనకు నేను అంతే ..................hmmm డాబా మీద మంచం వేసుకొని .....వెన్నెల లో......కూర్చుని తన భుజంపై తల వాల్చి వెన్నెలుని చూస్తూ అప్పటి వరకు మా జీవితాల్లో జరిగిన అన్ని మెమోరీస్ చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంటునప్పుడు.......that is the moment తన చాయి పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని....చెప్పేస్తా.....ఇన్ని ఏళ్లలో ప్రేమని చుపించుకున్నమే కానీ ఎప్పుడు చెప్పుకోలేదు ఆ వయసులో అల చెప్పే సరికి.......??????మా చివరి రోజుల్లో అదే మా చివరి జ్ఞాపకం గా మారిపోతుంది.... ఒక్కరికీ ఒక్కరం తడు లేకపోయినా.......మా జ్ఞాపకాల్లో మాత్రం చుకల్లో చందమామలా నిలిచిపోతుంది........ ఆ చివరి జ్ఞాపకం

ఆకాష్ :- wow ...... అండి చాలా బాగా చెప్పారు మీ ప్రేమని........

ప్రేమంటే నిమిషానికి ఒక్కసారి i love u చెప్పుకోవడం కాదు......అని చాలా బాగా చెప్పారు..... ఈ రోజుల్లో మీకుల ఎవరూ ఆలోచించారు అండి.....okay ఇంకా మీతో మాట్లాడాలి అని ఉంది కానీ టైమ్ లేదు ....... ఇంకోసారి మీతో మాట్లాడే అవకాశం కోసం వేచి చూస్తా .......ఇప్పటికీఅయితే బై బై వెన్నెల గారు....

వెన్నెల :-okay బై..........ఆకాష్ గారు

కాల్ cut ఐపోయింది.....

కొద్ది సేపటికి....

ట్రైన్ ఒక్క స్టేషన్ దగ్గర ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది......

ఒక్క పాప వెన్నెల దగ్గరికి వచ్చింది

ఇక్కడ వెన్నెల ఎవరూ

హా నేనే వెన్నెల .......

ఇదిగో నికే ఈ లేటర్........

నాకు ఆ ఎవరూ ఇచ్చారు......

అదిగో ఇప్పుడే దిగిన అన్నయ ఇచ్చాడు....

లేటర్ తీస్కొని కదులుతున్న ట్రైన్ డోర్ దగ్గరికి వచ్చి చూసింది ఒక్క అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.........

(లేటర్ తీసి చదువుతుంది)

మీతో ఆ మాట చెప్పించుకోవడనికి 75 సంవత్సరాలు ఎంటి నా చివరి శ్వాస వరకుకూడా ఎదురు చూస్తా ......మళ్ళీ ఇదే రోజు ఇంకో అందమైన ప్రయాణం లో మళ్ళీ కలుద్దాం

                                            _ఇట్లు మీ సూర్య

వెన్నెల చిన్న చిరునవ్వు నవ్వి నడుచుకుంటూ వచ్చి ఆ పేపర్ డైరీ లో పెట్టీ డైరీ మూసేసింది......

                                          _ ఇప్పటికీ ఇది ఎండ్

                                      - తేజు 🌿









Rate this content
Log in

Similar telugu story from Romance