STORYMIRROR

Nannam Lokesh

Inspirational

4  

Nannam Lokesh

Inspirational

ఆడ పిల్ల ఒక అద్బుతం

ఆడ పిల్ల ఒక అద్బుతం

1 min
260


ఆప్యాయత ఎక్కువ అనుకుంటే

ఆదరించే వాళ్ళు ఒక్కరైనను లేరు

అనురాగాలు ఎక్కువ చూపుతుంటే

అవకాశాలు తక్కువ చూపిస్తున్నారు


ఆదరించే గుణం చాలా ఎక్కువగాను

అవమానించే గుణం చాలా తక్కువగాను 

అనుక్షణం ఆలోచనల చేస్తూ

అనుదినం తలంపులతో సతమతమవుతూ


ఆకర్షణ లేని మంచి లక్షణాలు 

అమ్మాయి గా తోటివారితో మెలుకువలు

అమోహమైన మాటలతో అలరించి

అందమైన పుట్ట బోమ్మల కనిపించి


ఆలోచనలకు సృజనాత్మకతతో చేస్తూ

ఆకర్షణీయమైన కన్నులతో చూస్తూ

అభయ హస్తంతో ముందుకు నడుస్తూ

ఆడ పిల్ల అద్బుతంగా కనిపిస్తూ



Rate this content
Log in

Similar telugu story from Inspirational