STORYMIRROR

Thadecherla Premsai

Drama

4  

Thadecherla Premsai

Drama

అహం

అహం

2 mins
23.7K

ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది.ఆ

అమ్మాయి పేరు గీత, ఆమె ఒక రైతు కుటుంబంలో పుట్టింది. గీతకి పాటలు అంటే చాలా ఇష్టం ఏ పాట అయినా ఏకాగ్రతతో విని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ౦ది.

గీతకి పెద్ద వాళ్ళను గౌరవించడం

చాలా ఇష్టం.ఇంకా వాళ్ళ నాన్నమ్మ గీతకి

ఎన్నో పాటలు నేర్పిస్తూ ఉండేది ఇంక తను

కూడా ఏకాగ్రతతో ఆ పాట నేర్చుకుంటూ

ఉండేది.ఒకరోజు గీతా వాళ్ళ స్కూల్లో

గణతంత్ర దినోత్సవం చేశారు అప్పుడు

గీత తన మధురమైన గొంతుతో ఒక

మంచి పాటను పాడింది దానితో అక్కడ ఉన్న విద్యను మరియు ఉపాధ్యాయులు . తర్వాత రోజు గీత వాళ్ల ప్రిన్సిపాల్ గీతాలు

పిలిచి నువ్వు కూడా పాలు పంచుకోవడం ఆ

పాట పోటీలలో మన స్కూల్ తరఫున అలాగే మన మండలి తరఫున చూడు గీత నువ్వు మన స్కూల్ తరఫు నుంచి వెళుతున్నావు కదా! అలాగే వేరే వేరే పిల్లలు వాళ్ల వాళ్ల స్కూల్ నుంచి వస్తూ ఉంటారు ఇంకా నువ్వు వాళ్లను చూసి ఏమీ భయపడకూడదు నువ్వు ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గీత నువ్వు అక్కడ అందరినీ గౌరవిస్తూ ఉండాలి ఇంకా నీతో పోటీ చేస్తున్న అమ్మాయిలతో వాళ్లతో

కలిసి మెలిసి ఉండాలిగీత దాని తర్వాత

రోజు వేరే స్కూల్ లో పాల్గొనడానికి

వెళ్ళింది

అక్కడ చాలా స్కూల్లో వచ్చాయి ఆ

స్కూల్ తరఫున నుంచి చాలా మంది

అమ్మాయిలు కూడా వచ్చారు గీత అందరితో కలిసి మెలిసి ఉండాలి, వాళ్లు కూడా గీతతో కలిసిమెలిసి ఉండే. వాళ్ళు వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసే వాళ్ళు. అక్కడికి వచ్చిన అమ్మాయి రాణి 

చాలా అందంగా ఉండేది ఇంకా తను చాలా

మధురంగా పాడేది.ఇంకా తనకు తన అందం మీద ఇంకా తన పాట మీద చాలా అహం ఉండేది.అందువలన ఆమె

ఎవరితో కలిసి మెలిసి ఉండేది కాదు! ఇంకా

పెద్ద వాళ్ళని కూడా గౌరవించేది కూడా

కాదు!ఇంకా తను ప్రాక్టీస్ కూడా చేసేది

కాదు.అందువలన రాణి గీతాన్ని చిన్నచూపు

చూసేది ఇంకా ప్రతి చిన్న దాంట్లో గీత ఎలా

చేసేది ఇంకా గీత సూటిపోటి మాటలతో

ఎగతాళి చేసేది గీత ఆ మాటలతో చాలా బాధ పడింది.కానీ ఆ మాటలన్నీ పట్టించుకోకుండా గీత ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేసేది చివరికి ఆ రోజు వచ్చింది , గీత టాలెంట్ బయట పెట్టడానికి ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతూపోయారు ఇప్పుడు రాణిపాట పాడే సమయం వచ్చింది. కానీ పాట చాలా బాగా పాడింది దాని తర్వాత గీత పాడింది గీతా మాత్రం చాలా మధురంగా ఇంకా చాలా బాగా పాడింది గీతా పాడిన పాట జడ్జెస్ కి ప్రజలకి చాలా బాగా నచ్చింది అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు చాలా బాగా పొగరు గీతంపోటీలో మాత్రం గీతాన్ని గెలిచింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu story from Thadecherla Premsai

అహం

అహం

2 mins చదవండి

Similar telugu story from Drama