I'm PRASHANT and I love to read StoryMirror contents.
వెన్నెలే చిన్నబుచ్చుకునే వెన్నంటి మనసున్నోడు వెన్నెలే చిన్నబుచ్చుకునే వెన్నంటి మనసున్నోడు
మునుపెన్నడు ఎరుగని ముసిముసి నగవులు మోము వశమాయే మునుపెన్నడు ఎరుగని ముసిముసి నగవులు మోము వశమాయే
* అధరహో * గుప్పెడు గుండె గుప్పించే ప్రియరాగాలకు సిగ్గులు తొడిగి * అధరహో * గుప్పెడు గుండె గుప్పించే ప్రియరాగాలకు సిగ్గులు తొడిగి
స్వప్రయోజనాలకై సాటిమనిషిని సమిధని చేసే స్వార్ధముంది స్వప్రయోజనాలకై సాటిమనిషిని సమిధని చేసే స్వార్ధముంది
తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన అదృష్టమే తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన...
చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా
బుల్లితెర బంధించే మాయచెర చల్లగా జేబుకు చిల్లుపెట్టు ఎర కళ్ళను కప్పేసిన కనికట్టు పొర బుల్లితెర బంధించే మాయచెర చల్లగా జేబుకు చిల్లుపెట్టు ఎర కళ్ళను కప్పేసిన కని...
ఎదురుచూసే ఓపికికలేదని పరవళ్లు తొక్కే పరువంతో సాగరునితో సంగమించుటకు ఎదురుచూసే ఓపికికలేదని పరవళ్లు తొక్కే పరువంతో సాగరునితో సంగమించుటకు
నేలతల్లి చలివేంద్రాలు దావానలమై నేలతల్లి చలివేంద్రాలు దావానలమై
ఐదేళ్లు గడిస్తేగాని జనాలు గుర్తురాని ఆధునిక గజినీలు ఐదేళ్లు గడిస్తేగాని జనాలు గుర్తురాని ఆధునిక గజినీలు