Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,ఉదయబాబు కొత్తపల్లి

వృత్తి రీత్యా (గణిత) ప్రధానోపాధ్యాయుడు, ప్రవ్రుత్తి రీత్యా కధారచయిత, నటుడు, కార్టూనిస్టు,అయిన శ్రీ కొత్తపల్లి ఉదయబాబు .."అందమైన తీగకు..." అనే కదా మాలిక... ఉదయబాబు మాస్టారి కథానికలు అనే "ఉదయ కిరణాలు " సంపుటి..."చిగురు పిట్టలు " అనే నానీల సంపుటి " అమ్మతనం సాక్షిగా..." అనే కవితాసంపుటి...''నాన్నకో బహుమతి '' అనే 16 కధల సమాహారాన్ని వెలువరించారు....తాడేపల్లిగూడెం "తెలుగు సాహితీ సమాఖ్య "అధ్యక్షులుగా 2 సంవత్సారాలు వ్యవహరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నందు స్థిరపడి రచయితగా కొనసాగుతున్నారు. read more

  Literary Brigadier

జగమంత కుటుంబం నాది !(కధ)

Drama

''పిల్లలూ. మనింటికి ఎవరొచ్చారో చూడండి.!" ఆ ఇంటి మండువా లోగిలిలోకి అడుగుపెడుతూ చైతన్య

7    415 0

ఈపాపం మాదే...!!!

Drama Tragedy

‘' ఇపుడంత అవసరం ఏం వచ్చిందిరా? పైగా సెలవు రోజులు కాదు. అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవు

6    357 0

పాలమనసులు (కథ)

Children Stories

అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్.ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు

6    254 0

వెన్నముద్దల కళ్యాణం !

Drama

హైదరాబాద్ లో వర్షాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల లో మిగతా ప్రాంతాలకన్నా ఋతుపవనాల

12    258 0

మాట వినని ఫలితం !!!(కధ)

Drama

ఆ రోజు పోస్ట్ లో వచ్చిన వుత్తరం దయానిధి మాస్టారి మనసుని పెద్దగాయమే చేసింది

7    324 0

గోవిందరావు - వాలుజడ (హాస్య కధ

Comedy

"ఏమండీ...పెద్ద తిరుపతి ఎపుడూ వెళదాం?" అడిగింది నాగమణి భర్త గోవిందరావుని

4    60 0

తెల్ల పూవు రహస్యం (హాస్యకధ)

Comedy

మా వనదేవత వస్తోంది... అడుగులో అడుగు వేసుకుంటూ

3    345 0

ఆత్మదండన!(కధ)

Tragedy

''నాన్నగారూ.నాకు వందరూపాయలు కావాలి."

10    245 0

గోదారి (కధ)

Drama

ప్రియా!ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అపుడే గంట నుంచి ట్రై చేస్తున్నారట

7    58 0

సాయంలో తృప్తి!(బాలల కధ)

Children Stories Drama

రామాపురం లో రాములు, సోములు అనే ఇద్దరు స్నేహితులుండేవారు.వారి ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే.

2    276 0

పరిమళం లేని మనిషి (కధ)

Drama

చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళందరూ చూస్తుండగా అవమాన భారంతో తలవంచుకుని

7    434 0

నేను పతివ్రతను కాను.(కధ)

Romance

అందంగా అలంకరింప బడిన ఆ గదిలో పందిరి మంచం చుట్టూ పందిరిమల్లెమొగ్గల

5    107 1

యోగం (కధ)

Inspirational

"మేము వెళ్ళొస్తాం.ఏమిటో రోజులన్నీ మనవి కాదుకదా

5    421 0

రోల్ మోడల్

Inspirational

ఈ రాత్రికి టిఫిన్ ఏమ్చేయమంటారు?’’ డ్యూటీ లో అలసిపోయి నీరసంగా

5    331 0

చదువులమ్మ చెట్టు నీడలో...!!!

Drama

‘’ ఎంత సేపైందిరా వచ్చి? కోడళ్ళు మనవలు అంతా బాగున్నారా?’’

7    70 0

కలసి ఉంటే కలదు సుఖం (బాలల కధ)

Children Stories

జంతువుల పాఠశాలలో కొత్తగా చేరిన పిల్ల నక్క, పిల్ల కొంగ చేరిన నాటినుంచి మంచి స్నేహితులైపో

3    323 0