నా పేరు ప్రవీణ.నేను గృహిణిని.రచనలు వ్రాసే అలవాటు చిన్నప్పటి నుండే ఉన్నా...రచయిత్రి సత్యవతి దినావహి గారి ప్రోత్సాహంతో 2016 నుండి కథలు,కవితలు వ్రాయడం ప్రారంభించాను.వచన కవితలు మాత్రమే వ్రాస్తూ ఉంటాను. నా రచనలు చదివిన చాలా మంది పాఠకులు నా కథలు సహజముగా ఉన్నా వియని అంటూ ఉంటారు. పాఠకుల అభిమానం,పెద్దల
... Read more

ఆశీస్సులతో కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. Read less