THE MULTY BILLINIORE (ONE SIDE LOVER)
THE MULTY BILLINIORE (ONE SIDE LOVER)
జోరుగా వర్షం పడుతుంది.చిన్ను సంతోషంగా ఒక టీ దుకాణం లో టీ తాగుతూ మిరపకాయ బజ్జిలు ఆర్డర్ చేసాడు.తన పోన్ అప్పుడే మొగుతుంది.మెసేజీలతో
చిన్ను ఏంటని చూసాడు.తను కొనుకున్న బిట్ కాయిన్స్ ప్రైజ్ లక్షల్లో పెరిగి పోవడం చూసి ఆచార్య పోయాడు.
అతను ఆ బిట్ కాయిన్స్ మినిమం అయిదే వేల బిట్ కాయిన్స్ వరకు కొన్నాడు.ఒక్కో బిట్ కాయిన్ ప్రైజ్ లక్షల్లో పోయే సరికి
తన ఆనందం అవధాలు లేకుండా పొలదు.
చిన్ను ఊహల్లో ఇలా ఉహించుకుంటున్నాడు.నా పిల్లతో ఈ రోజు నిజం చెప్పేస్తా తానికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటా అంటూ ఉహించుకుంటున్నాడు.
అంతలో ఒక పెద్ద కార్ వచ్చి చిన్ను దగ్గర ఆగి
ఆలో బ్రో ఇక్కడ ఈ అడ్రెస్స్ చెప్పవ అని అడుగుతాడు.చిన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఇది నా పిల్ల అడ్రెస్స్ కదా తనని వాళ్ళతో పాటు పోతే చూడొచ్చు అనుకొని నేను ఆటే పోతున్న పదండి అంటూ కార్ ఎక్కబోతూ ఉండగా కార్ డోర్ వేసి బయట ఉండరా నువ్వు నెల మురికి బట్టలు నా కార్ ప్రైజ్ తెలుసా పదిహేను లక్షలు ఎప్పుడైనా చూసావా ఇలాంటి కార్ అను బయటకి నెట్టేస్తారు.
చిన్ను అవి తనకి అలవాటు కదా అనుకొని స్వారీ సీజెప్పి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. దానికి డ్రైవర్ మా బాస్ కి వాళ్ళ అమ్మాయి అయినా చిన్ని తో పెళ్లి చూపులు ఆ అమ్మాయి మా బాస్ కావాలని ప్రతి రోజు అడుగుతుంటే ఈ రోజు కుదిరింది పెళ్లి ఫిక్స్ చేసుకొని రావణికి అని చెబుతాడు.
చిన్ను బాధగా కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చుద్ది.అక్కడ లెఫ్ట్ సైడ్ పోతె గ్రీన్ కలర్ లో నాలుగో ఇల్లు.
అని చెబుతాడు.వాళ్ళు ముందుకు పోతారు.చిన్ను కి వాళ్ళ మాటలు మీద నమ్మకం లేక వాళ్ళని ఫాలో చేస్తూ వెనకనే తన సైకల్ ఎక్కి పోతాడు.అక్కడ జరిగేది అంత కిటికీలో నుంచి చూసి పెళ్లికి వన్ మంత్ గడువు ఎక్కువ అని తన చిన్ని ముందుకు జరపమని గొడవ చేయడం చూసి ఏడుస్తూ వెళ్ళిపోతాడు.
బయట జోరుగా వర్షం ఆ వర్షం లో తన కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి.మారాల తన పోకెట్ లోని కవర్ నుంచి మొబైల్ సౌండ్ వచ్చింది.ఏంటని చూసాడు.తను ఎక్కువ బిట్ కాయిన్స్ కొని ఉన్నందున తన అకౌంట్ లో ప్రాఫిట్స్ లో అఫ్ పెర్సెంట్ మినిమం రెండు వందల కోట్లు ఆడ్ అయినట్టు మెస్సేజ్ వచ్చింది.చిన్ను కి ఒక బ్యాంకు id పంపిస్తారు.
తను ఆ డ్రెస్ లో ఏడుపు ఆపేసి ఆ బ్యాంకు కి పోతాడు.ఆ డ్రెస్ బాగా తడిసి ఉండడం తో కంపు వస్తుంది అని లోనికి సమపించడు ాఅ సెక్యూరిటీ గార్డ్. చిన్ను తన మొబైల్ మేస్జ్ చూపించిన లోపలికి పోనివ్వడు.అందరు చూసి నవ్వుతూ ఉంటారు.

