I'm Tvs Ramakrishna and I love to read StoryMirror contents.
పురిటిలోన చిరునవ్వే చిందించే అమ్మతనం తోడుకున్న పెరుగులోన కనిపించే కమ్మదనం పురిటిలోన చిరునవ్వే చిందించే అమ్మతనం తోడుకున్న పెరుగులోన కనిపించే కమ్మదనం
గజల్-ఉండిపోయా ఊయలూగే నడుముచూసీ ఊపిరాడక ఉండిపోయా గజల్-ఉండిపోయా ఊయలూగే నడుముచూసీ ఊపిరాడక ఉండిపోయా
చీకటినే కూల్చేందుకు వెలుగొక్కటి చాలదా నిరాశనే తరిమెయ్యగ ఆశొక్కటి చాలదా చీకటినే కూల్చేందుకు వెలుగొక్కటి చాలదా నిరాశనే తరిమెయ్యగ ఆశొక్కటి చాలదా
వేలంత లేనివాడు నేడు వేలంటైన్ ప్రేమంటే అర్ధం తెలియదు వేలంత లేనివాడు నేడు వేలంటైన్ ప్రేమంటే అర్ధం తెలియదు
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
పుణ్యమేమి చేసావో పుడమిపై పుట్టేందుకు పుణ్యమేమి చేసావో పుడమిపై పుట్టేందుకు
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
మానవ జీవితం అంధకార బంధురం పుట్టేంతవరకూ తల్లిగర్భమనే మానవ జీవితం అంధకార బంధురం పుట్టేంతవరకూ తల్లిగర్భమనే
నిన్న మొన్న అంకురించిన చిన్నిమొగ్గలు దినదినప్రవర్ధ మానమవుతూ అందంగా నిన్న మొన్న అంకురించిన చిన్నిమొగ్గలు దినదినప్రవర్ధ మానమవుతూ అందంగా
నోట బెట్టినంత రాజసముట్టిపడు నోట బెట్టినంత రాజసముట్టిపడు