Tvs Ramakrishna Acharyulu
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

29
Posts
13
Followers
0
Following

I'm Tvs Ramakrishna and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ప్రేమ రెండుగుండెల చప్పుడు రెండు ఆత్మల తాధాత్మ్యత

ప్రేమ ఆకర్షణ తో ప్రారంభమవుతుంది ఆరాధనగా మారుతుంది త్యాగంగా మిగులుతుంది

ఎదుటివారు కన్నీరు పెట్టేలా మాట్లాడడంకాదు...కన్నీరు తుడిచేలా మాట్లాడాలి ...రాంకీ

తల్లి తండ్రి లేకుండా మనిషి లేనట్లే గురువు లేకుండా కూడా మనిషి లేడు

నువ్వెప్పుడూ ఒంటరివి కావు-నీనీడ నిన్నెప్పుడూ వెన్నంటే ఉంటుంది

ఆశయం గొప్పదైతే చాలదు-,ఆచరణ గొప్పదై ఉండాలి.... రాంకీ


Feed

Library

Write

Notification
Profile