STORYMIRROR

#Non-Stop November : T30 Cup edition

SEE WINNERS

Share with friends

"ఒకరిగా మనం కొంత సాధించగలం. కలిసి గెలిచేది అనంతం - హెలెన్ కెల్లర్ "

భారత దేశపు అతి పెద్ద డిజిటల్ సాహిత్య వేదిక స్టోరీ మిర్రర్ "నాన్ స్టాప్ నవంబర్ 2022 - T 30 " ప్రత్యేక సీరీస్ ని ప్రవేశపెట్టింది.

ఈ పోటీలో ఇచ్చిన అంశాల ఆధారంగా రోజుకి ఒకటి చప్పున 30 రచనలు చేసిన రచయితలను టీమ్స్ గా చేసి పోటీ నిర్వహించే కార్యక్రమం ఇది.

సాహిత్యంలో కొత్తదనం కోసం ప్రయత్నం ఈ పోటీ. అత్యధిక స్కోరు ను ఈ పోటీ లో పొందటానికి సిద్ధం కండి.


పోటీ విధానం:

టీమ్ A, టీమ్ B, టీమ్ C, టీమ్ D, టీమ్ E అనే అయిదు బృందాలను భాషలకి అతీతంగా ఈ పోటీలో పాల్గొనే రచయితలని విభజించటం జరుగుతుంది. పోటీలో పాల్గొనే అన్ని భాషల రచయితల తో వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేయటం జరుగుతుంది.ప్రతి టీమ్ కి ఒక స్టోరీ మిర్రర్ ప్రతినిధి సహాయం చేస్తారు. టీమ్స్ గురించి సమాచారం స్టోరీ మిర్రర్ ద్వారా రచయితలకి వాట్సప్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

మేము పోటీ కోసం 30 అంశాలు ఇస్తాం. మీరు ఆ అంశానికి తగిన కథ లేదా కవిత రాయాలి. జానర్ ఏదైనా, శైలి ఏదైనా.

అంశాలు:

1నవంబర్ - పుస్తకం

2 నవంబర్ - సినిమా

3 నవంబర్ - పండుగ

4 నవంబర్ - నా దేశం

5 నవంబర్ - ఏదైనా ఋతువు

6 నవంబర్ - స్నేహితుడు

 7 నవంబర్ - కుటుంబం

8 నవంబర్ - నాయకుడు

9 నవంబర్ - హారర్

10 నవంబర్ - ఇంద్రజాలం

11 నవంబర్ - ప్రయాణం

12 నవంబర్ - ధనం

13 నవంబర్ - ఆట

14 నవంబర్ - బాలలు

15 నవంబర్ - ప్రేమ

16 నవంబర్ - ఫాంటసీ

17 నవంబర్ - మిస్టరీ

18 నవంబర్ - జానపద కథ

19 నవంబర్ - పుట్టినరోజు

20 నవంబర్ - పునర్జన్మ

21 నవంబర్ - అపరిచితుడు

22 నవంబర్ - అతీత శక్తి

23 నవంబర్ - గ్రహాంతర వాసి

24 నవంబర్ - రాజ్యం

25 నవంబర్ - వివాహం

27 నవంబర్ - స్వప్నం

28 నవంబర్ - స్వతంత్రం

29 నవంబర్ - పురాణములు

30 నవంబర్ - సైన్స్ ఫిక్షన్

నియమాలు:

*ఇచ్చిన అంశం పైనే రచనలు చేయాలి.

*ఒక్కో అంశంపై మీరు ఒకటి కన్నా ఎక్కువ రచనలు చేస్తే మీరు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.

*మీ స్వీయ రచనలు మాత్రమే పంపాలి.

*ఈమెయిల్, హార్డ్ కాపీ, పోటీ లింక్ ద్వారా పంపబడిన రచనలు పోటీకి అనర్హము.

*పోటీ కి రుసుము లేదు.

* పాల్గొన్నవారి ప్రశంసా పత్రాలు మీ ప్రొఫైల్ లో సర్టిఫికేట్ సెక్షన్ లో చూడవచ్చు.

బహుమతులు:

టీమ్ ల వారిగా:

విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్, రీడ్ కౌంట్, పాఠకుల లైక్స్, కామెంట్స్ ఆధారంగా జరుగుతుంది.

1.గెలిచిన ఒక్కో టీమ్ మెంబర్ కు ఈ బహుమతులు ఇవ్వబడతాయి.

* స్టోరీ మిర్రర్ 150 రూపాయల బుక్ డిస్కౌంట్ వౌచెర్

*స్టోరీ మిర్రర్ పేపర్ బ్యాక్ బుక్ ప్యాకేజీలు అన్నిటిపై 20 శాతం డిస్కౌంట్.

*డిజిటల్ సర్టిఫికెట్స్

2. రన్నర్స్ కు

రన్నర్ గా నిలిచిన టీమ్ కు ఈ బహుమతులు ఇవ్వబడతాయి

*100 రూపాయలు విలువ గల స్టోరీ మిర్రర్ వౌచేర్స్

*స్టోరీ మిర్రర్ పేపర్ బ్యాక్ పబ్లిషింగ్ పాకేజ్స్ పై 10 శాతం డిస్కౌంట్

*డిజిటల్ రన్నర్ అప్ సర్టిఫికెట్స్

మోస్ట్ ఆక్టివ్ టీమ్:

అత్యధిక రచయితలు పాల్గొన్న టీమ్ కు 150 రూపాయల విలువైన స్టోరీ మిర్రర్ వౌచేర్ లభిస్తుంది.

ప్రత్యేక డిజిటల్ సర్టిఫికేట్ లభిస్తుంది.

వ్యక్తిగత బహుమతులు

*అన్ని అంశాలపై 30 రచనలు లేదా అంత కన్నా ఎక్కువ రచనలు చేసిన వారికి స్టోరీ మిర్రర్ పుస్తకం ఇవ్వబడుతుంది. వారు విదేశాలలో ఉంటే ఈ - బుక్ బహుమతిగా ఇవ్వబడుతుంది. వీరికి 6 పైగా ఎడిటర్ స్కోర్ ఉండాలి.

15 లేదా అంత కన్నా ఎక్కువ , 30 కన్నా తక్కువ రచనలు చేసిన వారికి , 6 కన్నా ఎక్కువ ఎడిటర్ స్కోర్ ఉంటే స్టోరీ మిర్రర్ ఫ్రీ ఈ - బుక్ లభిస్తుంది.

ప్రతి రచయితకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ప్రత్యేక బహుమతులు:

విజేతకు ట్రోఫీ మరియు డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

బెస్ట్ రైటర్ T 30 కప్: అన్ని అంశాలపై ఉత్తమ రచనలు పంపిన వారికి ఫ్రీ పేపర్ బ్యాక్ స్టోరీ మిర్రర్ పబ్లిషింగ్ కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది.

మోస్ట్ కన్సిస్తెంట్ రైటర్ T 30 కప్:

అన్ని భాషలలో అత్యధిక సంఖ్యలో కంటెంట్ అందించిన విజేతకు కేటగిరీల ఆధారంగా కథ, కవిత విభాగాలలో ఇవ్వబడుతుంది.

విభాగాలు: కథ, కవిత

భాషలు: ఇంగ్లీష్, హిందీ,మరాఠీ, గుజరాతీ,తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒరియా, మరియు బెంగాలీ.


పోటీ తేదీలు: 01 నవంబర్ 2022 నుండి 05 డిసెంబర్ 2022

ఫలితాలు: 25 జనవరి 2023

సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com 

ఫోన్: +91 9372458287

వాట్సప్: +91 8452804735

అభినందనలు

శ్రేయా సేథ్,

మార్కెటింగ్ మేనేజర్| స్టోరీ మిర్రర్

మొబైల్: +91 6269787488





Trending content