ధైర్యంగా లక్ష్యం సాధించెయ్యాలి
ధైర్యంగా లక్ష్యం సాధించెయ్యాలి
కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న రాజా
ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఉద్యోగాలు
దొరికినా అవి అతనికి తృప్తిని ఇవ్వలేదు. ఏదో
ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించటం అతనికి
ఇష్టం లేదు. మనుషులకు ఉపయోగపడే ఒక గొప్ప పని చేసి పేరు తెచ్చుకోవాలి అనేది రాజు లక్ష్యం.
కంప్యూటర్ రంగంలో ఏదో ఒకటి సాధించాలి అనే
లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాడు. ఇప్పటివరకు
మనిషి వర్ణించి చెపుతూ ఉంటే బొమ్మలు వేసే పరికరం కనిపెట్టబడలేదు. రాజు తన తెలివిని
ఉపయోగించి,రకరకాల ప్రయోగాలు చేసి చివరకు
తను అనుకున్న విధంగా పరికరం తయారు చేసి
మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా డబ్బు,కీర్తి
సంపాదిస్తాడు. ఒకవేళ రాజు కనుక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఉంటే అతను అంత
మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉండేది
కాదు. ఒకోసారి లక్ష్యం సాధించేందుకు ధైర్యంగా
ముందడుగు వేయాల్సిందే.
చేసుకుంటూ
