ప్రణయ కావ్యం.. !
ప్రణయ కావ్యం.. !
1 min
195
ప్రణయ కావ్యం...
నీ కోసం చూసే కళ్ళలో ఎన్ని వేల భావాలో..
నీకోసం తపించే మనసులో మోయలేని భారాలు..
నీ రాక కోసం చూసే కాలంలో ఎన్ని క్షణాలు యుగాలయ్యాయో
నీతో గడిపే కాలం యుగాలు కూడా క్షణాలే...
నిను చుసిన క్షణం తెలియదు నేనే నువ్వని..
నా ప్రాణం, ప్రణయం నీదని...
శ్రీ...
హృదయ స్పందన..