జ్ఞాపకం
జ్ఞాపకం

1 min

340
జ్ఞాపకం నీ జ్ఞాపకం
నిన్ను కలసిని ఆ మొదటి రోజు జ్ఞాపకం
నీతొ చేసిన మొదటి మాట అది ఒక జ్ఞాపకం
నీతొ తొలి మాటల యుద్దం అది జ్ఞాపకం
జ్ఞాపకం నీ జ్ఞాపకం
నీ చెయ్యి పట్టి నడిచిని తొలి అడుగు జ్ఞాపకం
నీ పెదవి నా పెదవిని చెరిని క్షణం అది జ్ఞాపకం
నీ మొదటి కౌగిలి అది జ్ఞాపకం
జ్ఞాపకం నీ జ్ఞాపకం
మన జీవితం మొదలు లేదు జ్ఞాపకం
మౌనపు బాషకు అక్షరాభ్యసం లేదు జ్ఞాపకం
నా బిడ్డకి తల్లివి ఎప్పుడు అయ్యావొ నా తల్లివి లేదు జ్ఞాపకం
జ్ఞాపకం నీ జ్ఞాపకం
ఇక నా జీవితం వడపొస్తే మిగిలేది నీ జ్ఞాపకం
విడిచినా ఈ జీవితం వదలదు నీ జ్ఞాపకం
ఎందుకంటే మనది ఎడు జన్మల బంధం