తడబడు అడుగులు ఇవి.గమ్యం ఎటువైపో.
అతడి చేయిపట్టి నడుస్తుంటే దారంతా బాల్యజ్ఞాపకాల వసంతాలను పూయిస్తాడు అతడి చేయిపట్టి నడుస్తుంటే దారంతా బాల్యజ్ఞాపకాల వసంతాలను పూయిస్తాడు
కళ్ళు మూసుకొంటే చీకటి కలలు కనపడితే కళ్ళు తెరిచి చూస్తే మనసు దిగులు కళ్ళు మూసుకొంటే చీకటి కలలు కనపడితే కళ్ళు తెరిచి చూస్తే మనసు దిగులు
అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను అంతులేని అగాధాలను మనమధ్య సృష్టిస్తే అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను అంతులేని అగాధాలను మనమధ్య సృష్టిస్తే
పిండమై తన గర్భాన చేరితే పేగుబంధమని మురిసిపోతుంది పిండమై తన గర్భాన చేరితే పేగుబంధమని మురిసిపోతుంది
నిశ్శబ్దంగా ఎదనుమీటి ముభావాన్ని చెదరగొట్టి నిశ్శబ్దంగా ఎదనుమీటి ముభావాన్ని చెదరగొట్టి
రెక్కలగుర్రంపై నా కలలసౌధానికి ఎగిరివెళ్ళాను రెక్కలగుర్రంపై నా కలలసౌధానికి ఎగిరివెళ్ళాను
బంగరు తల్లినని నీ ఎదపై నడిపావు బంగరు తల్లినని నీ ఎదపై నడిపావు
నలుదిక్కులా కాచుకున్న గుంటనక్కలు నలుదిక్కులా కాచుకున్న గుంటనక్కలు
నలువైపులా ఉప్పునీటిఊటలు తాగేందుకు లేవు నలువైపులా ఉప్పునీటిఊటలు తాగేందుకు లేవు
మట్టిపట్టి పగిలిన కాళ్ళు మట్టిపట్టి పగిలిన కాళ్ళు