STORYMIRROR

Srilakshmi Ayyagari

Children Stories Fantasy Others

4  

Srilakshmi Ayyagari

Children Stories Fantasy Others

వెన్నెలరాత్రి🌝👫💕🌹💌👩👨❤️

వెన్నెలరాత్రి🌝👫💕🌹💌👩👨❤️

1 min
426

ఈ రాత్రి.....

ఆకాశం పాలసముద్రoలా ఉంది..

పులా కేరటంలా ఉంది..

విచ్చుకున్నా మల్లెపువ్వులా ఉంది..

స్వచ్ఛమైన మనిషి మనసులా ఉంది


పాలమీగడనూ పూల పరగాన్ని

మంచి గంధాన్ని మల్లేపువ్వుల్నీ

దారాలు.. దారాలుగా పేని

ధరిత్రీ ఆకాశమూ కలిసి

ధవళ వస్త్రాన్ని నేస్తున్నాయి..

పచ్చని పూవ్వులా వెన్నెల

పసిపాప నవ్వులా వెన్నెల

పరిమళపు మత్తులా వెన్నెల

అజ్ఞాత స్వప్నాల్ని వెలిగిoచే వెన్నెల

అవ్యక్త రాగాల్నీ పలికిoచే వెన్నెల

అపారమైన ప్రేమతో ప్రపoచాన్ని కమ్మిసిన వెన్నెల.. మహా ఇoద్రజాలoలా మనస్సులను కమ్మేసిన వెన్నెల.. తీగల ..తీగలు గా వెన్నల

తియ్యని గానంలా వెన్నెల..

పాటలు పాయలుగా వెన్నెల..

మోయలేని హాయిగా వెన్నెల ఈ రాత్రి

వెన్నెల మడుగులోకి దూకి

చీకటి ఆత్మహత్య చేసుకుoది

      🌺శుభరాత్రి🌺

రచనశ్రీ✍️       లక్ష్మి📖🖊️


Rate this content
Log in