శంభో శివశంభో
శంభో శివశంభో


కైలాసగిరి లో ఒక గ్రామం పేరు శివశంభో. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ గ్రామస్థులు అందరూ శివుడి మీద చాలా దైవ భక్తి ఉంది. ఆ సంవత్సరం లో శివరాత్రి నాడు శాక్షాటం శివుడు ప్రత్యక్షం అయ్యి ఇది అన్నారు మీరు నాకు ఒక చిన్న సహాయం చేస్తారా ? ప్రజలు అందరూ కలిసి పని చేస్తాను అని అన్నారు. శివుడు అన్నారు మీరు మీ గ్రామం పేరు ని సమానం అని పెట్టుకోండి ఎందుకంటే మీరు ఉత్తి నన్నే గౌరవిస్తారు. మీరు వెంటనే అందరి దేవాలయాలు కట్టిస్తే నేను చాలా ఆనందపడతారు. అలా అని ఆ గ్రామస్తులు దానికి అంగీకరించి అందరిని మద్దట్టు చేశారు ఇంకా అందరూ ఆనందంగా ఉన్నారు.