STORYMIRROR

THOUTAM SRIDIVYA

Others

4  

THOUTAM SRIDIVYA

Others

నాన్న ప్రేమకై పసి పనసు ఆరాటం..

నాన్న ప్రేమకై పసి పనసు ఆరాటం..

2 mins
375


ఆనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక కూతురు 

ఆ కూతురికి తన తండ్రే ప్రపంచం

తన తండ్రే అన్ని తనకు 

పసితనంలో నుంచే కష్టం అంటే ఏమిటి ,సుఖం అంటే ఏమిటి అన్ని తెలియ చెప్తూ పెంచారు తన తల్లదండ్రులు....

ఆ ఆడపిల్ల ఎదుగుతూ ఎదుగుతూ తన ఆలోచనలు తన తన ఎదుగుదలకు మించినవిగా మారాయి తను ఎన్నో కలలు కంది కానీ ఆ కలలు ఆ ఇష్టాలు కలలుగానే మిగిలిపోయాయి ...ఇష్టాలు ఆశలు ఆవిరయ్యాయి ...ఇక ఇంతే అనీ సరిధిధు కుంది ఆ పసి మనసు....తరువాత తను ఎలా అయిన చదవి అనీ కష్టపడి ఒక విలువని సపదించుకుంది తను చదివిన పాఠశాలకి ,,,,ఆ గుర్తింపుతో తన తండ్రి ఉప్పొంగి పోయాడు ......

తర్వాత ఆ ఆ అమ్మాయి కళాశాలకు వెళ్ళేది తన చదువుతో తన తండ్రి సంతోషపడేవారు......

తన కూతురి కవితలకు కూడా అనందపడేవడు ......

మెల్లగా మెల్లగా ఆ అమ్మాయి తన తండ్రి కి సహాయం చేయడం మొదలుపెట్టింది......

తన తండ్రి తనకు అబ్బాయికి ఇచ్చిన స్వతంత్రం ఇచిండ్డు.....

తన కూతురు ఒక కుడి చేతిల పెద్ద కొడుకుల తన తండ్రికి సహాయపడింది ......అయిన కూడా తన తండ్రి దగ్గర తనకు ఎలాంటి గుర్తింపు లేదు అని గ్రహించింది ....ఆ పసి హృదయం ....తండ్రి అంటే పిచ్చి ...తండ్రి కష్టాన్ని చూడలేదు...... కానీ ఎంత చేసిన తన తండ్రి ఆమెను గుర్తించలేదు .....ప్రేమని అమసనికి పున్ననికి అన్నటు చూపించేది.....

నాన్న గారాబం కూడా పొందని ఆ పసి మనసుకు గాయం అయిన కూడా తన తండ్రి అంట్టు తన తండ్రి లోకంలోనే ఉండేది ...........తన చదువు పెరుగుతుంది మార్కులు అనుకున్నాన్ని రలేకపొడంతో ....తన తండ్రి తనను చేయలేని నేరం చేసినట్టు చూసేవాడు.....ఒక్కపుడు అన్న మాట బరోసా తన కూతురి కష్టంలో మాత్రం ఎలాంటి బరోసా ఇవ్వక మనసును ఇంక గాయపరిచాడు ఆ తండ్రి....అయిన తనకి తన నన్నే కావాలి ....ఎందుకంటే నాన పిచింది.......

తన నాన్న గురించి తెలుస్తూ ...అన్నిటినీ గమనిస్తూ ఉంది ఆ పసియానసు అయిన కూడా తన చదువు కు తగ్గ ఎది ఉద్యోగం చేయాలీ తన తండ్రి కష్టానికి తిడవ్వలి అనీ ఆరాటం .....కానీ ఆ తండ్రి తన కూతురి విలువను ,తన కూతురి ప్రేమను, బాధను ఎప్పుడు గుర్తిస్తారో అనీ తన ఎదురు చూపు ........నాన్న కష్టన్ని చూసి ఆ పసి హృదయం ఎప్పుడు ఎది నోరువిదిచి అడగల్లన్న ఆలోచించేది .....తన తండ్రి పరిస్థితులను అర్థం చేసుకొని మెదులుతున్న కూడా....తన తండ్రి ఆ పసి హృదయాన్ని అర్థం చేసుకోవటంలేదు అనీ ఆరాటం.....తన తండ్రి ప్రేమను సంపూర్ణంగా పొందాలనే పోరాటం.....తన తద్రి ప్రేమకై వేచి చూసే ఈ పసి హృదయం ...........తనుకు జన్మనిచ్చిన తన తండ్రికీ అక్కితం..............నాన్న I Love u

నీ ప్రేమకై వేచి చూసే నువ్వు పోసిన ప్రాణం............... నీ కూతురు


Rate this content
Log in