shiva vinesh

Children Stories Inspirational Others

4  

shiva vinesh

Children Stories Inspirational Others

మూడు కోతుల సారాంశం

మూడు కోతుల సారాంశం

1 min
23.5K


ఒక అందమైన గ్రామంలో ముగ్గురు స్నేహితులు కలిసి మెలిసి ఆనందంగా జీవితం కొనసాగిస్తున్నారు.ఆ ముగ్గురు స్నేహితులు చాలా అమాయకులు.ఒక రోజు ఆ ముగ్గురు స్నేహితులు ఊరంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిత్రపటం దొరికింది.ఆ చిత్రంలో మూడు కోతులు ఉన్నాయి,ఆ చిత్రంలో మొదటి కోతి చెవులు మూసుకుంది,రెండో కోతి కళ్ళు మూసుకుంది మరియు మూడో కోతి నోరు మూసుకుంది అన్నట్టు ఉన్నాయి.కానీ ఈ మూడు కోతుల సారాంశం తెలియ లేదు అందుకే ఆ మూడు కోతుల సారాంశం తెలుసుకోవడానికి ఆ చిత్ర పట్టుకుని వాళ్ల ఊరి సర్పంచి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆ గ్రామ సర్పంచి ఇలా అన్నాడు ఆ చిత్రంలో మొదటి కోతి చెడు వినకు కూడదు అని చెప్తుంది అలాగే రెండో కోతి చెడు చూడకూడదు అని చెప్తుంది మరియు మూడో కోతి చెడు మాట్లాడకూడదు అని చెప్తుంది  అయితే ఈ మూడు కోతుల సారాంశం చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అని ఆ ముగ్గురు స్నేహితులు అడిగారు.ఈ మూడు కోతుల సారాంశం చెప్పిన వ్యక్తి  మహాత్మా గాంధీ అని సర్పంచ్ గారు అన్నారు.అయితే ఈ మూడు కోతుల సారాంశాన్ని మేము కూడా పాటిస్తాము అని ఆ ముగ్గురు స్నేహితులు అన్నారు.


Rate this content
Log in