STORYMIRROR

THOUTAM SRIDIVYA

Children Stories Others

4  

THOUTAM SRIDIVYA

Children Stories Others

" కుందేల్లా కథ "

" కుందేల్లా కథ "

1 min
360

ఒక కుందేలు ఒంటరి ప్రయాణంలో ఇంకో కుందేలు పరిచయం అయ్యింది....

 ఆ పరిచయం స్నేహంగా మారింది ........

బాధలో ఆనందాన్ని నిప్పెంత... కష్టాల్లో తోడుండేత....

కంటిలో కన్నీరు రానివ్వలేనంత ....

ఒక కుందేలు బాధ ఇంకో కుందెలుకి బరించలేనంత గా మారింది 

ఆ రెండు కుందేళ్ళకు

 

ఒక్కరంటే ఇంకొకరికి ప్రాణంగా మారాయి.......


ఒక కుందేలు కంట్లో నీరు వేస్తే మరో కుందేలు కి రక్తం వస్తుంది


ఒక కుందేలు కి దెబ్బ తగిలితే ఇంకో కుందేలు కంట నీరు వస్తుంది


ఒకరికొకరు 

వాన గొడుగు లాగా!

ఒక కుందేలు కి మించి ఇంకో కుందేలు నీ ఇష్ట పడుతుంటాయి!!


ఇట్లు

ఒక కుందేలు కథ


Rate this content
Log in