ఈ ప్రపంచాన్ని మార్చే స్నేహం
ఈ ప్రపంచాన్ని మార్చే స్నేహం


ఒక అందమైన గ్రామం లో ఇద్దరు స్నేహితులు ఆనందంగా జీవిస్తున్నారు.ఒకరి పేరు విజయ్ మరొకరి పేరు రవి,వాళ్ళిద్దరూ కొన్నాళ్ళకి ముందే బిటెక్ పూర్తి చేసి సూపర్ కండక్టర్ ఉపయోగించి ఒక ఎగిరే ట్రైన్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు.
అది ఎన్నిసార్లు చేసినా ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు గాలిలో ఉంచ లేక పోతున్నాం ఈ జన్మకి ప్రాజెక్ట్ జరగదు రా అని విజయ అన్నాడు.ఈ ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు ఎగురుతుందో లేదో కూడా మనకి తెలియదు కాదా! మన ఎంతో కష్టపడి ఐదు నిమిషాలు ఎగిరే టట్టు చేసాం ఇంకా కొంచెం కష్టపడితే పూర్తిగా ఎగిరే టట్టు చేయగలం అని నాకు నమ్మకం ఉంది అని రవి.మరో కొంచెం కష్టపడి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేశారు.
ఆ విషయం తెలుసుకున్న అక్
కడ ప్రభుత్వ మరియు కంపెనీలు చాలా ఆఫర్లు ఇచ్చార,వాళ్ళిద్దరూ కొనాలి కే డబ్బు ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ప్రతీకలు వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాయి అప్పుడు విజయ్ సార్ మీకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం ఎవరు అని పత్రిక వాలు అడిగారు.ఇ౦త పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం నా స్నేహితుడు ఎందుకంటే నేను ఈ ప్రాజెక్టుని చేయలేనప్పుడు నా స్నేహితుడె నాకు ధైర్యం ఇచ్చాడు.ఇదే ప్రశ్న రవి అడిగినప్పుడు నా విజయానికి కారణం నా స్నేహితుడే ఎందుకంటే ఈ ప్రాజెక్టు చేద్దామని మొదట విజయ అన్నాడు. మీ ఇద్దరి స్నేహం వల్లనే ఇంకెప్పటికీ వెళ్లలేం అంత వేగంగా ట్రైన్ వెళ్తుందిి మరియు ఈ ప్రపంచాన్ని మార్చే స్నేహం మీది ప్రత్యేక వాళ్లు అన్నారు.