Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తోడుగా...

తోడుగా...

1 min
288


పుస్తకాల ప్రపంచంలోనే 

మునిగి తేలేదాన్నిన్నాళ్లు

నువ్వొచ్చాక అన్నీ పక్కన పెట్టేసానెందుకో చాన్నాళ్లు

ఇప్పుడేపేజీ తిరగేసినా నీ రూపే

ఏ పదమైనా పలికేది నీ పేరే

ఏ భావమైనా నిన్నల్లుకున్న తీగే

ఈ బంధం ఏనాటిదంటే చెప్పలేను

ఏచోటికి అంటే తెలియనేరను

ఎందాక సాగుతుందో కూడా ఊహించజాలను

అంతలా చొచ్చుకుపోయావు నాలోపల

చాలిక చిందరవందర గందరగోళం

కలకాలమిలా కాలం గడిపేస్తాను

నా జీవనకావ్యం తోడుగా...


Rate this content
Log in