Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమ యుద్ధం

ప్రేమ యుద్ధం

1 min
7

కొన్నిసార్లు బాగా లోతుకు చేరాక 

ఈత గొడవపడితే?

పోనీలే ఆని మౌనంగా మునిగిపోతామా?

 ఊపిరి గింజుకుని బయటకు తన్నుకొస్తమా?

ప్రాణం హక్కుగా బ్రతికే ఆరాటంలో తెలివి యుద్ధం చేయాలి

నిన్ను ప్రేమించుకునే బుద్ధికి కట్టుబడి నీ మనసే రుచిగా

ఏ సంపద ఇవ్వని సుఖం నీలో ఏ మూలన ఉన్నదో తెలిసి తవ్వుకో..

Rate this content
Log in