Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

ప్రాంప్ట్ : 11వచన కవిత : కవీశ్వర్ 11 . 05 . 2023 . గుర్రాల కు కళ్లేలు

ప్రాంప్ట్ : 11వచన కవిత : కవీశ్వర్ 11 . 05 . 2023 . గుర్రాల కు కళ్లేలు

1 min
223


ప్రాంప్ట్ : 11 

వచన కవిత : కవీశ్వర్ 

11 . 05 . 2023 .

గుర్రాల కు కళ్లేలు 

మేలు జాతి గుర్రాల పోషణ - ప్రమాదసమయాల్లో రక్షణ 

రాజుల సైనికుల ప్రమోదం - యుద్ధ శిక్షణ లో నైపుణ్యం 

వేగుల సమాచార ప్రసారం - ప్రణాళిక రచనల పథకం 

అశ్విక దళ ప్రయోగం దేశ రక్షణ సమాగమం సహయోగం 


కథకుల ఆలోచనల కథా కథనం పిల్లల ఊహా జనిత విహారం 

ప్రత్యేక శక్తితో పయనించే విచిత్ర ఆకృతుల అశ్వాల దివ్య ప్రభావం 

ఒంటికొమ్ముఅశ్వం, రెక్కల గుర్రాలు,మాయాగుర్రాలుకాల్పనికసత్యాలు

పౌరాణిక , జానపద , చారిత్రాత్మక కథలందు తమవైన ప్రత్యేకతలు !!


వ్యాఖ్య : "అశ్విని దేవతల కరుణ కటాక్షములు జీవన గమ్యం లో లక్ష్యసాధన "


Rate this content
Log in