Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నదియే

నదియే

1 min
1


మనసిది మల్లెల..గంధపు నదియే..! 

ప్రేయసి తలపుల..రాగపు నదియే..! 


మువ్వల సవ్వడి..కుదిపెను గుండెను.. 

లయగా పరుగిడు..విరహపు నదియే..! 


తోడుగ లేదను..భావన నరకం.. 

స్వర్గము నిజముగ..స్వప్నపు నదియే..! 


నడకలు నేర్చిన..చూపుల పాటయె.. 

గగనపు దిశగా..మౌనపు నదియే..! 


వేదం చదివే..పనియే లేదనె.. 

తనతో కూడిన..ఐక్యపు నదియే..! 


మాటల మాటున..ఉన్నది మధువని.. 

పెదవుల సాక్షిగ..పగడపు నదియే..!


Rate this content
Log in