Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

gangadhar kollepara

Others

3.8  

gangadhar kollepara

Others

జీవన బంధం

జీవన బంధం

1 min
366


కడుకమనీయ కరుణా తరంగ వీక్షణ ఝరులు శిశిరపు వెన్నెల, వర్షపు చినుకై మేనిని తాకె కమ్మని నిదురలో విరిసిన చిరునవ్వుల నీ చిద్విలాస రూపం కలవరింతలకు కారణమాయె అలజడిగొన్న నా మది పరవశమొందె గువ్వై నా గుండె గూడున స్థితమైన నీ ఉల్లాసపు మనోహర రూప లావణ్యమును గాంచ ముత్యాలల్లే మెరిసే నీ మాటల ముగ్ధం నా కర్ణాలకు శ్రవణానందం కలిగించే యుగాలు గడిచినా నీ స్థితం నాలో శాశ్వతమై అనుబంధం బంధమై నిలవాలి


Rate this content
Log in