జీవిత సత్యం
జీవిత సత్యం
1 min
233
బంధాలు, బాంధవ్యాలు అనే మాయలో
అనురాగాలు ఆత్మీయతలు అనే మోహంలో
జీవితమనే నాటకంలో
నా అనే అపోహతో
నాది అనే నమ్మకంతో
నేనే గొప్ప అనే గర్వంతో
నాకేంటి అనే భావనతో
చివరికి ఏదీ శాశ్వతం కాదని సత్యంతో
నా అనేది ఏదీ లేదని అనుభవంతో
ఇలా ముందుకు సాగడమే జీవిత ప్రయాణం
