ఏలో ఏలో ప్రేమ
ఏలో ఏలో ప్రేమ
నా బుజ్జి కన్నా బంగారం అన్నీ నువ్వే
నిన్నే చూసి మందారం కుళ్లుకుందే.
నిన్ను నన్ను ఎన్నో కలలు కనమంటుందే
ప్రేమంటే ఇంతగ వింతగ ఉంటుందంటే నమ్మొద్దందే.
ఏలో ఏలో ప్రేమ
ఊహలొ నీవేలేమ్మా
ఎదురై వస్తే భామ
ఏదేదో చేద్దామా
నిన్నే నిన్నే చూసి,ఎంతో ప్రేమించేసి
గుడిలో పూజలు చేసి,గుండెల్లో దాచేసి
ఊహల్లో వెతికేసి,వచ్చేశా నీకేసి
గాలుల్లో తేలుతు దూరాన్నే తరుముతు
ప్రేమకి దాసోహం అయ్యానే,నా ప్రేమ దాసిగా నిను కొలిచానే.
ఏలో ఏలో ప్రేమ
ఊహలొ నీవేలేమ్మా
ఎదురై వస్తే భామ
ఏదేదో చేద్దామా
నిన్ను నన్ను చూసి
కళ్లను పెద్దవి చేసి
ఆశ్చర్యంతో చూసేవారికి నిద్దురపట్టక చేసేవరకూ
నువ్వూ నేను ఒకటై ఉందామే.....ఊహల్లో విహరిస్తుందామే
ఏలో ఏలో ప్రేమ
జిందాబాద్ నీకేమ్మా
చల్లో చల్లో భామ
సందడి చేద్దాం రామ్మా....