STORYMIRROR

Midhun babu

Children Stories Inspirational Children

3  

Midhun babu

Children Stories Inspirational Children

బోసి నవ్వుల

బోసి నవ్వుల

1 min
2


హైకూలు విరబూసిన మల్లేలు బోసి నవ్వు విజేతెవరు 


బారులు తీరి విజయం నాదన్నాయి నింగి కొంగలు


ఆ సెలయేరు సాగుతుంది ప్రేయసి మాటల లాగా


కిటికీ తీశా నిశ్శబ్దం జారుకుంది చీకటి తోనే


తను నవ్వింది వసంతం వచ్చిందని పూలు పూశాయి


గుండె పగిల్తే బాధలు తప్ప అన్నీ జారిపోయాను ...


Rate this content
Log in