STORYMIRROR

Midhun babu

Children Stories Children

3  

Midhun babu

Children Stories Children

అమ్మ

అమ్మ

1 min
7


అమ్మఒడి

ప్రశాంతత దొరికే గుడి


నీ తప్పటడుగులు

సరిదిద్దే తొలి బడి


అమ్మఒడిలో ఉన్నప్పుడు

 నిను చేరదు ఏ అలజడి


అమ్మకడుపులో ఉన్నప్పుడు

నువ్వు విన్న గుండెసవ్వడి


నీకై పరితపించేను 

ఎల్లప్పుడూ ఏళ్ళతరబడి 


కరుణామృతమైన

అమ్మప్రేమ తరగని గని


 బిడ్డల క్షేమమే కోరుకునే

ఆ నిస్వార్థపు అమ్మ మది 


 త్యాగానికి నిలువెత్తు రూపం 

నడయాడే ప్రత్యక్ష దైవం


Rate this content
Log in