STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Children Stories Action Inspirational

అంశం : జన్మదినం -19 .11 . వచన కవితా గేయం : కవీశ్వర్ . 30 . 11. 22

అంశం : జన్మదినం -19 .11 . వచన కవితా గేయం : కవీశ్వర్ . 30 . 11. 22

1 min
358

అంశం : జన్మదినం (birthday ) 19 .11 . 

వచన కవితా గేయం : కవీశ్వర్ . 30 . 11 . 22 .

జన్మదినం :

తల్లిదండ్రుల ఆశల పల్లకిలో జన్మించిన బాలా 

గుబాళించే బాల కళలు ఆనందం కలిగించే చాలా 

పెద్దలకు ఆనందం కల్గించే ఈ బాల ప్రవర్ధమానంఇలా 

పెద్దల సూచనలను పాటించే నీవు ఎప్పటికప్పుడు అలా 


సుఖశాంతులతో గౌరవంగా పెరిగి అభివృద్ధి పథంలో పయనించేలా 

జ్ణాన సముపార్జనకు తగిన ప్రణాళికలను వేసేవు స్నేహితులతో ఇలా 

మంచి వేడుకలను చేసుకుందువు సంతోషాన్ని అభివ్యక్తం కలిగెనలా 

నీకు శత కోటి అభినందనల ఆశీర్వాదములు వర్ధిల్లు జీవితం లో సదా .


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్